📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telugu News:ISRO Jobs: NRSCలో ఉద్యోగాలు – 13 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Author Icon By Pooja
Updated: November 9, 2025 • 3:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇస్రో(ISRO Jobs) అనుబంధ సంస్థ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) లో ఖాళీగా ఉన్న 13 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలకు సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్-B, డ్రాఫ్ట్స్‌మన్ వంటి పోస్టులు ఉన్నాయి.

Read also: AP: యువత కోసం CMEGP పథకం!

ISRO Jobs

డిప్లొమా, టెన్త్, ఐటీఐ/NTC/NAC అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు(ISRO Jobs) చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుంది మరియు ఈ నెల 30 వరకు కొనసాగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.nrsc.gov.in ద్వారా దరఖాస్తు చేయాలి. ఈ నియామకాలు కేంద్ర ప్రభుత్వానికి చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కింద జరుగుతుండటంతో అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం కావచ్చని అధికారులు తెలిపారు. ఎంపికైన వారికి ఇస్రో నియమావళి ప్రకారం వేతనాలు మరియు ఇతర సౌకర్యాలు అందించబడతాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Latest News in Telugu NRSC Recruitment Technical Assistant Technician B Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.