📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Hyderabad jobs: ప్రాజెక్ట్ అసోసియేట్ & సీనియర్ అసోసియేట్ పోస్టులు

Author Icon By Tejaswini Y
Updated: December 1, 2025 • 4:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌(Hyderabad jobs)లోని CSIR-NGRI 14 ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 9 న ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.

Read Also: Navodaya Recruitment: 14,967 పోస్టులకు అప్లికేషన్లకు ఇంకా మూడు రోజుల గడువు

Project Associate & Senior Associate posts

పోస్టుల ప్రకారం సంబంధిత విభాగంలో MSc, MSc(Tech), M.Tech, MS, ఇంటిగ్రేటెడ్ M.Tech, PhD, GATE లేదా NET ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయసు పరిమితి:

ప్రాజెక్ట్ అసోసియేట్‌కి 35 ఏళ్లు, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కి 40 ఏళ్లు.

వివరాలకు వెబ్‌సైట్: https://www.ngri.res.in

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

CSIR NGRI jobs Hyderabad job notification MSc jobs Project Associate recruitment research jobs Senior Project Associate jobs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.