📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Latest News: Group 2: రేపే గ్రూప్ తెలంగాణ 2 ఫైనల్ ఫలితాలు?

Author Icon By Anusha
Updated: September 27, 2025 • 7:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో నిరుద్యోగులు ఎదురు చూస్తున్న గ్రూప్ 2 (Group 2) నియామకాల ప్రక్రియ చివరి దశకు చేరింది.ఈ క్రమంలో 783 పోస్టులపై ఫలితాలను త్వరలోనే ప్రకటించనుందని అధికారులు తెలిపారు. ఈ నియామకాల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి, వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్షల్లో పాల్గొన్నారు. ప్రతీ అభ్యర్థి తన భవిష్యత్తు ఉద్యోగ అవకాశాల కోసం చాలా ఆసక్తిగా దీక్షతో సిద్ధమయ్యారు.

 Mounika: పంక్చర్‌‌ షాప్ ఓనర్ కూతురు డీఎస్పీ జాబ్ కొట్టింది

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో.. టీజీపీఎస్సీ గ్రూప్ 2 తుది ఫలితాలను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన (Certification Verification) కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసింది. సెప్టెంబర్ 28వ తేదీన మొత్తం 783 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు కమిషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Group 2

ఇటీవల గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు విడుదల కావడం.. ఎంపికైన వారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించడం వంటి శుభపరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. గ్రూప్ 2 తుది ఫలితాల (Group 2 final results) విడుదల కూడా వేగవంతమైంది. గ్రూప్ 1  (Group 1)వ్యవహారంలో ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో.. మిగిలిన నియామక ప్రక్రియలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది.

ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా వివిధ కీలక విభాగాలలో మొత్తం 783 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి ముఖ్యమైన పోస్టులు ఉన్నాయి. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు తీవ్రంగా శ్రమించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

783 vacancies Breaking News employment news final results government jobs Group 2 recruitment job alert latest news public service commission Telangana Telugu News TGPSC

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.