📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

GDS Recruitment:ఇండియా పోస్టల్ GDS అప్లికేషన్ కరెక్షన్ విండో ప్రారంభం

Author Icon By Pooja
Updated: February 18, 2026 • 2:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

GDS Recruitment: ఇండియా పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో 28,636 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ నెల 16 వరకు దరఖాస్తులు స్వీకరించిన పోస్టల్ శాఖ, తాజాగా అప్లికేషన్లలో సవరణలు చేసుకునేందుకు కరెక్షన్ విండోను ఓపెన్ చేసింది.

Read Also:TSLPRB: ఫోరెన్సిక్ ల్యాబ్ ఉద్యోగాల పరీక్షా తేదీలు ఖరారు!

GDS Recruitment: India Postal GDS application correction window opens

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 608 ఖాళీలు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 1060 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులు తమ దరఖాస్తులో చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు తమ పేరు, చిరునామా, విద్యార్హత వివరాలు, కమ్యూనిటీ, ఫోటో లేదా సంతకం వంటి అంశాలను సవరించుకోవచ్చు. అయితే కొన్ని కీలక వివరాలు (రిజిస్ట్రేషన్ నెంబర్, పోస్టు ఎంపిక వంటి అంశాలు) మార్చుకునే అవకాశం ఉండకపోవచ్చు.

కరెక్షన్ గడువు:
అభ్యర్థులు రేపు సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ అప్లికేషన్‌ను ఎడిట్ చేసుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదు.

ఎలా సవరించుకోవాలి?

ఈ నియామక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా (10వ తరగతి మార్కుల ఆధారంగా) జరగనుండగా, ఎంపికైన అభ్యర్థులకు గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ సేవల బాధ్యతలు అప్పగించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu IndiaPostGDS Latest News in Telugu PostalRecruitment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.