EdCIL Recruitment: ఏపీ 424 డిస్ట్రిక్ కౌన్సిలర్స్ భర్తీ

Read Time:  1 min
EdCIL Recruitment
EdCIL Recruitment
FONT SIZE
GET APP

ఏపీలో 424 District Career and Mental Health Counsellors పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల(EdCIL Recruitment) చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు నేడు నుంచి జనవరి 18 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Read Also: South EasternRailway: రైల్వేలో 54 స్పోర్ట్స్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల

EdCIL Recruitment

అర్హతలు

  • MSc/MA (Psychology)
  • MSc/M.Phil Psychiatric Social Work
  • MSW (Master of Social Work)
  • BA/BSc (Psychology)
  • సంబంధిత ఫీల్డ్‌లో పని అనుభవం ఉండాలి.
  • గరిష్ఠ వయసు: 45 ఏళ్లు.

జీతం మరియు ఇతర లబ్ధాలు

  • నెలవారీ జీతం: ₹30,000
  • అలవెన్సులు: ₹4,000

అభ్యర్థులు వివరాల కోసం మరియు(EdCIL Recruitment) ఆన్‌లైన్ దరఖాస్తు కోసం వెబ్‌సైట్ చూడవచ్చు: www.edcilindia.co.in

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Radha

రచయిత గురించి

Radha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.