📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు

Bank jobs: SBI 996 కాంట్రాక్ట్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు

Author Icon By Tejaswini Y
Updated: December 23, 2025 • 4:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న 996 పోస్టులకు దరఖాస్తు గడువును బ్యాంక్(Bank jobs) పొడిగించింది. ముందుగా నేటితో ముగియాల్సిన అప్లికేషన్ ప్రక్రియను ఇప్పుడు జనవరి 5 వరకు పెంచినట్లు ఎస్‌బీఐ ప్రకటించింది.

Read also: TG: మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు

Bank jobs: SBI extends application deadline for 996 contract posts

ఈ నియామకాలకు సంబంధించి అభ్యర్థులు సంబంధిత పోస్టును బట్టి డిగ్రీ, MBA, CFP లేదా CFA అర్హతలు కలిగి ఉండటంతో పాటు, అవసరమైన పని అనుభవం కూడా ఉండాలి. మొత్తం పోస్టుల్లో హైదరాబాద్‌లో 43, అమరావతిలో 29 ఉద్యోగాలు ఉన్నాయి.

ఈ భర్తీలు వైస్ ప్రెసిడెంట్(Vice President), అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్(Assistant Vice President), కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్(Customer Relationship Executive) వంటి పోస్టుల కోసం చేపడుతున్నారు. అభ్యర్థుల ఎంపికను షార్ట్‌లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తారు.

అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోవడానికి ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
వెబ్‌సైట్: sbi.bank.in

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Customer Relationship Executive SBI Hyderabad Jobs SBI Contract Jobs SBI recruitment 2025 SBI VP AVP jobs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.