हिन्दी | Epaper
అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం

Telugu News: APPSC Exams: పరీక్షల షెడ్యూల్ విడుదల

Pooja
Telugu News: APPSC Exams: పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC Exams) 2025 సంవత్‌సరానికి నిరుద్యోగులకు పెద్ద బహుమతి ఇచ్చింది. ఇప్పటికే ప్రకటించిన నోటిఫికేషన్ల ఆధారంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 890 పోస్టుల భర్తీ కోసం పరీక్ష తేదీలను ఖరారు చేసింది. మొత్తం 21 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలను వచ్చే జనవరి, ఫిబ్రవరి నెలల్లో నిర్వహించనున్నట్లు అధికారిక షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో ఉంచింది.

APPSC Exams
APPSC Exams: Exam schedule released

Read Also: TG High Court: హైకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

జనవరి–ఫిబ్రవరిలో పరీక్షల వరుస

ఏపీపీఎస్సీ ఈసారి విడుదల చేసిన 21 ఉద్యోగ (APPSC Exams)నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షల తేదీలను విపులంగా వెల్లడించింది. ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులు నిర్దేశిత తేదీల్లో పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది.

ప్రధాన పరీక్షల తేదీలు:

అగ్రికల్చర్ ఆఫీసర్

  • జనవరి 27: పేపర్–1 (ఉదయం)
  • జనవరి 28: పేపర్–2 (మధ్యాహ్నం)

గ్రౌండ్ వాటర్ – టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్)

  • జనవరి 27: పేపర్–1
  • జనవరి 28: పేపర్–2

జూనియర్ లెక్చరర్ (లైబ్రరీ సైన్స్)

  • జనవరి 27: పేపర్–1
  • జనవరి 28: పేపర్–2

బీసీ వెల్ఫేర్ – హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్

  • జనవరి 27: పేపర్–1
  • జనవరి 28: పేపర్–2

ఆర్‌డబ్ల్యూఎస్ – అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

  • జనవరి 27: పేపర్–1
  • జనవరి 28: పేపర్–2

హార్టికల్చర్ ఆఫీసర్

  • జనవరి 27: పేపర్–1
  • జనవరి 28: ఇంగ్లీష్–తెలుగు క్వాలిఫైయింగ్ టెస్ట్
  • జనవరి 29: పేపర్–1
  • జనవరి 30: పేపర్–2

అసిస్టెంట్ ఇంజనీర్ (వివిధ శాఖలు)

  • జనవరి 27: పేపర్–1
  • జనవరి 30: పేపర్–2

అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్

  • జనవరి 27: పేపర్–1
  • జనవరి 28: పేపర్–2

జైల శాఖ – జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్

  • జనవరి 27: పేపర్–1
  • జనవరి 30: పేపర్–2

అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్

  • జనవరి 27: పేపర్–1
  • జనవరి 29: పేపర్–2

సంక్షేమ వార్డెన్

  • జనవరి 27: పేపర్–1
  • జనవరి 29: పేపర్–2

మినింగ్ – రాయల్టీ ఇన్‌స్పెక్టర్

  • జనవరి 27: పేపర్–1
  • జనవరి 28: పేపర్–2

ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్

  • జనవరి 27: పేపర్–1
  • జనవరి 29: పేపర్–2

జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్

  • జనవరి 27: పేపర్–1
  • జనవరి 30: పేపర్–2

జిల్లా సేనిక్ వెల్ఫేర్ ఆఫీసర్

  • జనవరి 27: పేపర్–1
  • జనవరి 30: పేపర్–2 & పేపర్–3

సేనిక్ వెల్ఫేర్ ఆర్గనైజర్

  • జనవరి 27: పేపర్–1
  • జనవరి 28: పేపర్–2

ఫారెస్ట్రీ – డ్రాఫ్ట్స్‌మన్

  • జనవరి 29: పేపర్–2
  • జనవరి 31: పేపర్–1

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్

  • ఫిబ్రవరి 9: క్వాలిఫైయింగ్ టెస్ట్ (ఉదయం), పేపర్–1 (మధ్యాహ్నం)
  • ఫిబ్రవరి 10: పేపర్–2

ఫారెస్ట్ థానేదార్

  • ఫిబ్రవరి 9: క్వాలిఫైయింగ్ టెస్ట్ & పేపర్–1
  • ఫిబ్రవరి 10: పేపర్–2

దేవాదాయ శాఖ – ఈవో పోస్టు

  • ఫిబ్రవరి 11: పేపర్–1 (ఉదయం), పేపర్–2 (మధ్యాహ్నం)

ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ – మెయిన్స్

  • ఫిబ్రవరి 12: క్వాలిఫైయింగ్ టెస్ట్ (ఉదయం), పేపర్–1 (మధ్యాహ్నం)
  • ఫిబ్రవరి 13: పేపర్–2 (ఉదయం), పేపర్–3 (మధ్యాహ్నం)

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870