APPLY NOW: హైదరాబాద్‌లోని ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (FDDI) నాలుగు ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 12 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సమర్పించవచ్చు.
Read Also: Minister Savita: డిసెంబర్14నుంచి BC విద్యార్థులకు ఉచిత సివిల్స్ కోచింగ్: సవిత
ప్రతి పోస్టుకు అనుగుణంగా పీజీ(PG) లేదా డిగ్రీ (లెదర్ డిజైన్, లెదర్ గూడ్స్ & యాక్ససరీస్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, సిరామిక్ డిజైన్, గార్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ) లేదా ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పని అనుభవం అవసరం.
వివరాలకు మరియు దరఖాస్తు కోసం FDDI అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి: https://fddiindia.com
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: