దేశంలో ప్రముఖ వైద్య విద్యా, ఆరోగ్య సంస్థలలో ఒకటైన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), రాయ్‌పూర్ 29 జూనియర్ రెసిడెంట్ (నాన్-అకాడమిక్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ రిక్రూట్‌మెంట్‌ను ఆశిస్తున్న మెడికల్ గ్రాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.
NHIDCL Recruitment 2025: NHIDCLలో 34 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎంబీబీఎస్ అర్హత ఉండాలి. గుర్తింపు పొందిన వైద్య కళాశాల నుంచి చదివి, ఇంటర్న్‌షిప్ పూర్తయి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1000, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఈ పోస్టుల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. అంటే రాత పరీక్ష ఉండదు.వైద్య సేవలపై అవగాహన, ఇంటర్వ్యూలో చూపే సామర్థ్యాలపై ఆధారపడి ఎంపిక జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఇంటర్వ్యూకి సరిగ్గా సిద్ధం కావడం ఎంతో అవసరం.అధికారిక వెబ్‌సైట్: https://www.aiimsraipur.edu.in
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: