📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Latest News: AP: ఇవాళ నిర్వహించే ఎగ్జామ్ వాయిదా

Author Icon By Aanusha
Updated: November 14, 2025 • 8:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ (AP) లోని యాజమాన్య పాఠశాలల్లో ఈరోజు నిర్వహించాల్సిన సమ్మెటివ్-1 పరీక్షలను వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. బాలల దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also: CII Conference: పెట్టుబడుల సాధనే లక్ష్యంగా నేటి నుంచి సీఐఐ సదస్సు

విద్యార్థులకు సంబంధించిన పరీక్షలు 20వ తేదీన

మొదటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు సంబంధించిన పరీక్షలు ఈ నెల 17వ తేదీన, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు సంబంధించిన పరీక్షలు 20వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మార్పును అన్ని యాజమాన్య పాఠశాలలకు వెంటనే అమలు చేయాలని ఆదేశించారు.

 AP

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పిల్లలు ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు వివరించారు. ఈ రోజు పాఠశాలల్లో బాలల దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించి, విద్యార్థులకు సంతోషాన్ని కలిగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

#telugu News Ap Breaking News Children's Day latest news school education department Summative-1 Exam Postponed

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.