Latest News: AP: సీఆర్‌డీఏ నోటిఫికేషన్ విడుదల

Read Time:  1 min
AP: సీఆర్‌డీఏ నోటిఫికేషన్ విడుదల
AP: సీఆర్‌డీఏ నోటిఫికేషన్ విడుదల
FONT SIZE
GET APP

ఏపీ సీఆర్డీఏ(CRDA) ఉద్యోగ ప్రకటన విడుదల అయింది.(AP) ఇందులో భాగంగా సర్వర్‌ అడ్మినిస్ట్రేటర్‌ ,ఐసీటీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు.. ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా 2 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందులో ఒకటి సర్వర్‌ అడ్మినిస్ట్రేటర్‌, ఐసీటీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయంచారు.

Read also: Andhra Pradesh: గ్రామ సచివాలయాల పేరు మార్పు తప్పదా?

AP: సీఆర్‌డీఏ నోటిఫికేషన్ విడుదల
AP CRDA notification released

ఏపీసీఆర్డీఏ నోటిఫికేషన్ – ముఖ్య వివరాలు

  • (AP)ఉద్యోగ ప్రకటన -ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ
  • ఉద్యోగాలు – 02
  • ఖాళీల వివరాలు – సర్వర్‌ అడ్మినిస్ట్రేటర్‌ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) 1, ఐసీటీ ఎగ్జిక్యూటివ్‌ (అప్లికేషన్‌ సపోర్ట్‌) -1
  • ఒక ఏడాది కాలానికి గానూ రిక్రూట్ మెంట్ చేస్తున్నారు.
  • పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (ఇంజినీరింగ్‌)లో ఉత్తీర్ణత ఉండాలి. పని చేసిన అనుభవం తప్పనిసరి.
  • దరఖాస్తు విధానం – ఆన్ లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి.
  • దరఖాస్తు ప్రారంభం – 17 డిసెంబర్ 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ – 30 డిసెంబర్ 2025
  • పని ప్రదేశం – ఏపీసీఆర్‌డీఏ, విజవాడ, అమరావతి.

అధికారిక వెబ్ సైట్ – https://crda.ap.gov.in/

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.