📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్? ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు! ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్? ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు!

Whats App: గత నెలలో 29 లక్షల ఖాతాలను బ్లాక్ చేసిన వాట్సాప్

Author Icon By Anusha
Updated: December 24, 2025 • 2:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్మార్ట్ ఫోన్ వినియోగించే వారు వాట్సాప్ (Whats App) వాడకుండా ఉండరని చెప్పొచ్చు. ఇది నిత్యజీవనంలో ఒక భాగమైపోయింది. ఎంత బిజీగా ఉన్నా కూడా .. తరచుగా వాట్సాప్ (Whats App)చెక్ చేసుకుంటూ ఉంటుంటాం. ఎక్కడెక్కడి నుంచో సమాచారం ఇందులో మనం చూస్తుంటాం. వాట్సాప్‌లోనే చాట్ చేసుకుంటారు. వాయిస్, వీడియో కాల్స్ చేసుకుంటుంటారు. కోట్లల్లో వాట్సాప్ అకౌంట్లు ఉంటాయి. ఇక్కడ వాట్సాప్‌‌‌ను కొదరు దుర్వినియోగం చేసే వారు ఉంటారు.

Read Also: AI 1 Pay: ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ 

పగడ్బందీ చర్యలు

మంచి పనుల కోసం వాడే వారితో పాటు.. చెడు పనుల కోసం,హానికర కంటెంట్ వ్యాప్తి చేసేందుకు ఇలా వినియోగించే వారు కూడా ఉంటారు. అందుకే దీనిని నివారించేందుకు మెటా (Meta) కు చెందిన వాట్సాప్ యాజమాన్యం.. ఎప్పటినుంచో పగడ్బందీ చర్యలు తీసుకుంటూ వస్తోంది.నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఖాతాలు,

WhatsApp blocked 2.9 million accounts last month

తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే అకౌంట్లపై ప్రతి నెలా సగటున 98 లక్షల వరకు  బ్లాక్ చేస్తోంది. ప్రభుత్వం సూచనల మేరకు నవంబర్ నెలలో సుమారు 29 లక్షల ఖాతాలు, గ్రూపులను తొలగించింది. అయితే, గోప్యత కారణాల వల్ల బ్లాక్ అయిన నంబర్ల పూర్తి వివరాలు వెల్లడించకపోవడంతో పోలీసులకు నేరస్థులను పట్టుకోవడం కష్టమవుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Cyber Crime Fake Accounts latest news Online Fraud Telugu News whatsapp

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.