📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Latest News: Recharge Prices: పెరిగిన రీఛార్జ్ రేట్లపై యూజర్ల ఆగ్రహం

Author Icon By Anusha
Updated: December 6, 2025 • 5:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం మొబైల్ లేని వారంటూ ఉండరేమో. ప్రతి ఒక్కరు వాడుతుంటారు. అయితే, చాలా మంది రీఛార్జ్ ధరల (Recharge Prices) భారం పడుతోందని చెబుతున్నారు. కొన్నేళ్లుగా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. దీంతో వేగవంతమైన నెట్ సేవల ధరలూ పెరిగిపోయాయి. అయితే ఇతర దేశాలతో పోల్చితే రీఛార్జ్ రేట్లు మన దగ్గరే తక్కువ. కానీ ఒకప్పటితో పోల్చితే కనీస రీఛార్జ్ ధరలు (Recharge Prices) భారీగా పెరిగాయని యూజర్లు వాపోతున్నారు.

Read Also: Nirmala Sitharaman: రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

రీఛార్జ్ ధరలు భారీగా పెరిగాయి

గతంలో రూ.10 రీఛార్జ్ చేసి కాల్స్ మాట్లాడుకునేవాళ్లమని, ఇప్పుడు కనీసం రూ.199 రీఛార్జ్ చేయాల్సి వస్తోందని మండిపడుతున్నారు. టెలికం సంస్థల దోపిడీని కేంద్రం అరికట్టాలని కోరుతున్నారు. కాగా,గత సంవత్సరం రీఛార్జ్ ప్లాన్ల ధరలను జియో,

Users are expressing anger over increased recharge prices.

ఎయిర్‌టెల్ వంటి టెలికాం కంపెనీలు భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ట్రాయ్ ప్రకారం, భారత టెలికాం మార్కెట్ వృద్ధి చెందుతోంది. దేశంలో మొత్తం టెలిఫోన్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 123.1 కోట్లకు చేరింది. వీరిలో 118.4 కోట్ల మంది మొబైల్ యూజర్లు ఉన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

internet users latest news mobile data prices India telecom companies telecom recharge hike Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.