📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Trump ఆ యూనివర్సిటీకి యూఎస్ బ్రాండ్స్ కోకా కోలా, పెప్సీకో డ్రింక్స్ నిషేధం!

Author Icon By Vanipushpa
Updated: August 29, 2025 • 4:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) భారత్‌పై విధించిన భారీ దిగుమతి సుంకాలకు వ్యతిరేకంగా పంజాబ్‌కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(Lovely Professional University) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ క్యాంపస్‌లో కోకా-కోలా(coca-cola), పెప్సీకో(PepsiCo) వంటి అమెరికాకు చెందిన సాఫ్ట్ డ్రింక్స్‌ను తక్షణమే నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీనిని ‘స్వదేశీ 2.O’ ఉద్యమంగా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వెల్లడించింది. అమెరికా మొదట భారత్‌పై 25 శాతం సుంకాలు విధించగా వీటిని పెంచుతూ 50 శాతం టారిఫ్‌లు విధించింది. ఆగస్టు 27 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలోనే లవ్వీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఆ యూనివర్సిటీకి యూఎస్ బ్రాండ్స్ కోకా కోలా, పెప్సీకో డ్రింక్స్ నిషేధం!

పంజాబ్ ఎంపీ మిట్టల్ మాట్లాడుతూ..
పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో మాట్లాడుతూ 1905 నాటి స్వదేశీ ఉద్యమంతో దీన్ని పోల్చారు. గతంలో బ్రిటిష్ వారికి సంబంధించిన వస్తువులను తిరస్కరించి నప్పుడు మనమేందుకు నేడు వాటిని తిరస్కరించలేకపోతున్నామన్నారు. భారత్ బలం, సంకల్పాన్ని అమెరికా తక్కువ అంచనా వేసిందని, దీనికి సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని డాక్టర్ మిట్టల్ అన్నారు. అమెరికాకు మిత్ర దేశమైన రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది.
భారత్‌పై ఆంక్షలు

అదే భారత్ ఇంధన భద్రత కోసం రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుంటే అన్యాయం అని అమెరికా భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటుందని విమర్శించారు. ఈ క్రమంలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో వీటిని బహిష్కరించినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ బహిష్కరణ ప్రారంభం అయ్యిందన్నారు. ట్రంప్ సుంకాలు పెంచుకుంటూ పోతే భారత్ సైలెంట్‌గా కూర్చోదని అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్ మార్కెట్ నుంచి అమెరికా కంపెనీలు ఏటా రూ.6.5 లక్షల కోట్ల లాభాలు పొందుతున్నారు. మళ్లీ భారత్‌పై ఆంక్షలు విధించడంతో దేశంలో అమెరికా కంపెనీల వస్తువులు బహిష్కరణ చేపట్టారు.

పెప్సీకి పూర్తి పేరు ఏమిటి?
పెప్సీకి "పూర్తి పేరు" లేదు, ఎందుకంటే ఈ పేరును సృష్టికర్త కాలేబ్ బ్రాడ్‌హామ్ "పెప్సిన్" అనే జీర్ణ ఎంజైమ్ మరియు "కోలా" అనే పదాల నుండి సృష్టించాడు, ఇది కోలా గింజలను సూచిస్తుంది. ఈ పానీయాన్ని మొదట 1898లో "బ్రాడ్స్ డ్రింక్" అని పిలిచేవారు మరియు త్వరలో పెప్సి-కోలా అని పేరు మార్చారు, దాని పదార్థాలు మరియు గ్రహించిన జీర్ణ ప్రయోజనాలను సూచిస్తుంది. తరువాత ఈ పేరును 1961లో కేవలం పెప్సిగా కుదించారు.

పెప్సీ ఎక్కడ పుట్టింది?
పెప్సీని నార్త్ కరోలినాలోని న్యూ బెర్న్‌లో ఫార్మసిస్ట్ కాలేబ్ బ్రాడ్‌హామ్ కనుగొన్నారు. అతను 1890లలో తన మందుల దుకాణం నుండి "బ్రాడ్స్ డ్రింక్" అని పిలువబడే ఈ పానీయాన్ని అభివృద్ధి చేసి మొదట

Read also: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/japan-a-request-from-subhash-chandra-boses-daughter-to-modi-in-japan/international/537869/

Beverages Campus Rules Coca Cola Latest News Breaking News PepsiCo Soft Drinks student welfare Telugu News University Ban US Brands

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.