📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్

UIDAI: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక మొబైల్ నుంచే అన్నీ!

Author Icon By Tejaswini Y
Updated: January 28, 2026 • 11:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేటి డిజిటల్ కాలంలో ఆధార్ కార్డు లేనిదే ఏ పనీ జరగదు. బ్యాంకింగ్ నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతిదానికి 12 అంకెల ఈ విశిష్ట సంఖ్య కీలకం. అయితే, కార్డు పోగొట్టుకోవడం లేదా మొబైల్ నంబర్ అప్‌డేట్ కోసం ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగడం వంటి సమస్యలకు చెక్ పెడుతూ.. UIDAI జనవరి 28, 2026 న సరికొత్త ఫీచర్లతో కూడిన ఆధార్ యాప్‌ను పూర్తిస్థాయిలో లాంచ్ చేసింది.

Read also: Payment App: ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో

UIDAI: Good news for Aadhaar users.. Now everything is done from mobile!

ఈ కొత్త యాప్‌లో ఉన్న నెక్స్ట్ లెవల్ ఫీచర్లు ఇవే:

పాన్-ఆధార్ లింకింగ్ సింపుల్ ప్రాసెస్:

ఆదాయపు పన్ను రిటర్న్స్ లేదా ఇతర సేవల కోసం ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయడం ఇప్పుడు తప్పనిసరి.

  1. ఇన్కమ్ టాక్స్ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ‘Link Aadhaar’ పై క్లిక్ చేయండి.
  2. పాన్ మరియు ఆధార్ నంబర్లు నమోదు చేసి ‘Validate’ బటన్ నొక్కండి.
  3. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేస్తే లింకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.

ఈ కొత్త అప్‌డేట్‌తో ఆధార్ వినియోగం మరింత స్మార్ట్‌గా, సురక్షితంగా మారింది. మీ ఐడెంటిటీని భద్రంగా ఉంచుకోవడానికి వెంటనే ఈ సరికొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aadhaar Face Authentication Aadhaar New Update 2026 Mobile Number Update in Aadhaar UIDAI New App

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.