📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Today Gold Rates: భారీగా పెరిగిన పసిడి ధరలు

Author Icon By Anusha
Updated: July 30, 2025 • 11:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగారం ధరలు పసిడి ప్రియులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. గత కొన్ని వారాలుగా బంగారం ధరల్లో కనిపించిన స్వల్ప తగ్గుదల పెట్టుబడిదారులు, వినియోగదారులకు ఊరటనిచ్చినప్పటికీ, ఇప్పుడు మళ్లీ పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రెండు రోజుల క్రితం లక్షకు దిగిన బంగారం ధరలు తిరిగి మళ్లీ లక్ష మార్క్‌ను తాకాయి. ఈ పరిస్థితి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారిలో ఆందోళన కలిగిస్తోంది.మరో రెండు రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన సుంకాలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు అలర్ట్ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు ఈ సుంకాలతో ఆందోళనకరంగా మారుతాయేమోనని ఆలోచనలో పడ్డారు. దీంతో సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో Gold ధర గ్రాముకు రూ.10,048 వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ నగరంలో

జూలై 30 బుధవారం బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము బంగారం ధర 66 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.10,048 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 9,210 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.7,536 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 6,600 పెరిగి రూ. 10,04,800 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.6,000 పెరిగి రూ. 9,21,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 4,900 పెరిగి రూ.7,53,600 వద్ద ట్రేడ్ అవుతోంది.హైదరాబాద్ (Hyderabad) నగరంలో నేడు బంగారం ధరలను చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,00,480 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ముంబైలో బంగారం

అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.92,100 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.74,870 గా నమోదైంది. విజయవాడ విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.99,820 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.91,500 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.75,360 గా నమోదైంది. చెన్నైలో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.99,820 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.91,500 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.75,950 గా నమోదైంది.ముంబైలో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.99,820 దగ్గర ట్రేడ్ అవుతోంది.

Today Gold Rates: భారీగా పెరిగిన పసిడి ధరలు

బెంగుళూరులో

అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.91,500 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.75,360 గా నమోదైంది ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,00,630 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. రూ. రూ.92,250 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.75,480 గా నమోదైంది.ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,00,530 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. రూ. రూ.92,150 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,400 గా నమోదైంది.బెంగుళూరులో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.99,820 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.91,500 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.75,360 గా నమోదైంది కలకత్తా విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.99,820 దగ్గర ట్రేడ్ అవుతోంది.

గమనిక

అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.91,500 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.75,360 గా నమోదైంది విశాఖపట్నం విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.99,820 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.91,500 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.75,360 గా నమోదైంది డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

బంగారం ధరలు ఎందుకు మారుతాయి?

బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, రాజకీయ స్థిరత్వం, ద్రవ్యోల్బణం, డిమాండ్ మరియు సరఫరా ఆధారంగా మారుతాయి. యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు బంగారం ధరలు సాధారణంగా పెరుగుతాయి.

బంగారం పెట్టుబడిగా మంచిదేనా?

అవును, బంగారం ఎప్పటికీ విలువను కోల్పోని సురక్షిత పెట్టుబడిగా భావించబడుతుంది. దీర్ఘకాలంలో బంగారం పెట్టుబడికి మంచి రాబడి ఇచ్చే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Prime Minister of Britain: ఇజ్రాయెల్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బ్రిటన్ ప్రధాని

Breaking News Gold Crosses One Lakh Gold Investment Trend Gold Price today Gold Rate in Telugu States latest news Safe Investment Gold Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.