ప్రస్తుత టెక్నాలజీ యుగంలో స్మార్ట్‌ఫోన్ల (Phones) కు విపరీతమైన డిమాండ్ ఉంది. పాత ఫోన్‌ను అమ్మేసి లేదా ఎక్సేంజ్‌లో ఇచ్చి అప్‌గ్రేడ్ వెర్షన్లు, కొత్త ఫీచర్లతో వచ్చే ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యూజర్స్.. దీంతో మార్కెట్లోకి వచ్చే కొత్త ఫోన్లను ఫుల్ డిమాండ్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ల తయారీ చేసేందుకు మొబైల్ ప్రియులను ఆకట్టుకోవడానికి అనేక డిస్కౌంట్లు కూడా ఆఫర్ చేస్తున్నాయి. దీంతో మొబైల్ విక్రయాలు ప్రతీ ఏడాది పెరుగుతూనే ఉన్నాయి.
Read Also: Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఫోన్ విక్రాయలు ఎక్కువగా జరిగాయి
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 ఫోన్ల (Phones) లో పాత నోకియా 1100 మొదటి స్థానంలో నిలిచిందని హవ్ స్టఫ్ వర్క్స్ సంస్థ విడుదల చేసిన నివేదిక వివరించింది. 2003లో విడుదలైన ఈ ఫోన్ 25 కోట్లకు పైగా యూనిట్లు అమ్ముడైంది. దీనికి కారణం దాని మన్నిక, టార్చ్ లైట్, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, తక్కువ ధర.
ఆ తర్వాత స్థానాల్లో ఐఫోన్ 6, 6 ప్లస్ (22 కోట్లకు పైగా యూనిట్లు), శాంసంగ్ గెలాక్సీ S4 (8 కోట్ల యూనిట్లు), ఐఫోన్ 11 నిలిచాయి. ఐఫోన్ 6, 6 ప్లస్ 2014లో, శాంసంగ్ గెలాక్సీ S4 2013లో, ఐఫోన్ 11 2019లో మార్కెట్లోకి వచ్చాయి. భారత్‌తో పాటు యూరప్, ఉత్తర అమెరికాలో ఈ ఫోన్ విక్రాయలు ఎక్కువగా జరిగాయి.
మొబైల్ ఫోన్ ఎవరు మొదటగా ఇన్వెస్ట్ చేసారు?
మొబైల్ ఫోన్ (Cellular Phone) ఆవిష్కరణకు క్రెడిట్ ఎక్కువగా మార్టిన్ కూపర్ (Martin Cooper) కి వెళ్తుంది. 1973లో మార్టిన్ కూపర్, మోటరోలా కంపెనీకి చెందినప్పుడు, ప్రొటోటైప్ మొబైల్ ఫోన్‌ను మొదటగా డెవలప్ చేసి మొబైల్ కమ్యూనికేషన్ ఆవిష్కరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: