📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Telugu News: War-యాభై ఆయుధాలకే కాళ్ల వేలానికి వచ్చిన పాక్

Author Icon By Pooja
Updated: August 30, 2025 • 5:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

War: సహష్టాలలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ పేరుతో పాకిస్తాన్ పై యుద్ధానికి దిగింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ భారతదేశం విజయాన్ని పొందింది. కాగా కేవలం 50కంటే తక్కువ ఆయుధాలను ఉపయోగించన పాకిస్తాన్న చర్చలకు రప్పించామని ఎయిర్ మార్గల్ నర్మవేశ్వర్ దివారి తెలిపారు. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రస్థావరాలపై క్షిపణి దాడులు చేసి వందమందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టామని, పాక్ ప్రతిదాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని ఆయన తెలిపారు. నాలుగు రోజులకే పాకిస్తాన్ కాల్పుల విరమణకు వచ్చిందని ఆయన గుర్తు చేశారు.

మనదేశ ఆయుధ సత్తా ప్రపంచానికి చాటాం 

ఆపరేషన్ సిందూర్ ప్రాముఖ్యత గురించి ఓ జాతీయ మీడియా సదస్సులో భారత భారత వైమానిక దళం వైన్ చీఫ్ ఎయిర్ మార్గల్ నర్మవేశ్వర్ తివారీ మాట్లాడుతూ యుద్ధాన్ని ప్రారంభించడం చాలా సులభం, కానీ దాన్ని ముగించడం అంత సులభం కాదు. ఆపరేషన్ సిండర్లో కేవలం 50కంటే తక్కువ ఆయుధాలను ఉపయోగించడం ద్వారానే మేం ప్రత్యర్థిని చర్చలు బల్లవద్దకు తీసుకురాగలిగాం అని ఆయన అన్నారు.

ఉగ్రస్థావరాలే లక్ష్యంగా క్షిపణి దాడులు

కశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా క్షిపణి దాడులు చేసింది. పాక్ ప్రతిదాడులు చేయగా దీటుగా బదులిచ్చి ప్రపంచం మొత్తం మన దేశం గురించి మాట్లాడుకునేలా చేసింది. అయితే తాజాగా ఆ అవరేషన్కు సంబంధించిన సరికొత్త విషయాలను ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ నర్మవేశ్వర్ పేర్కొన్నారు. 50కంటే తక్కువన ఆయుధాలను వాడగానే పాకిస్తాన్ కాళ్లవేకానికి వచ్చిందని చెప్పాడు.

మళ్లీ యుద్ధానికి సిద్ధం అంటూ ఊతపదాలు

యుద్ధంతో పాకిస్తాన్ ఆర్థికంగా తీవ్రసంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ప్రపంచదేశాలు ఇస్తున్న ఆర్థిక సాయంతో అధికమొత్తంలో రక్షణరంగానికే పాక్ ఖర్చు చేస్తున్నది. ఒకవైపు అధిక వర్గాలు మరోవైపు సింధునదీ జలాలు రాకపోవడంతో రైతుల వంటలకు నీళ్లు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు అధిక వర్గాలతో అనేక గ్రామాల ప్రజల జీవనం అతలాకుతలమయ్యింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఒకవైపు ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతున్న పాకిస్తాన్ భారత్(Pakistan Barath) పై మళ్లీ యుద్ధం చేస్తామంటూ హెచ్చరిస్తున్నది. యుద్ధంతో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. ఆ విషయాలు బయటకి పొక్కకుండా జాగ్రత్తపడుతూ మీడియాలో మాత్రం యుద్ధంలో తమవే ప్రైవేయి అని అసత్యప్రచారాలకు దిగుతున్నది. పాకిస్తాన్ గగనతలంపై భారత్ విమానాలను ఇంకా అనుమతి ఇవ్వకపోవడంతో కూడా చమురు భారం వారిపై పడింది.

పాక్ ఎందుకు అంతర్జాతీయంగా అవమానానికి గురవుతోంది?
పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, రుణ భారం, అలాగే రక్షణ సామగ్రి కొరత కారణంగా అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది.

పాకిస్తాన్ రక్షణ రంగంలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటోంది?
సైనికులకు అవసరమైన ప్రాథమిక ఆయుధాల కొరత, ఆర్థిక లోటు వల్ల కొత్త ఆయుధాలు కొనుగోలు చేయలేకపోవడం ప్రధాన సమస్య.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/telugu-news-press-meet-kotam-reddy-fire-conspiracy-to-kill-me/andhra-pradesh/538466/

Breaking News in Telugu Google News in Telugu Pak Military Weakness Pak Security Issues Pakistan Army Problems Pakistan Defense Shortage Pakistan Economy Crisis Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.