हिन्दी | Epaper
HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Telangana: ప్రభుత్వ పాఠశాలల్లో 16.70 లక్షల మందివిద్యార్థులు

Saritha
Telangana: ప్రభుత్వ పాఠశాలల్లో 16.70 లక్షల మందివిద్యార్థులు

హైదరాబాద్ : తెలంగాణ(Telangana)ప్రభుత్వ పాఠశాలల్లోShcool 16.70 లక్షల మందివిద్యార్థులు రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 16,70,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసి స్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు 21,863 కొనసాగుతున్నాయి. వాటిల్లో 16.70 లక్షల మంది చదువు కుంటున్నారు. రాష్ట్రంలో 18,250 (ప్రైమరీ స్కూల్స్, 3143 అప్పర్ ప్రైమరీ స్కూల్స్, 4704 ఉన్నత పాఠశాలలు ( హైస్కూల్స్ కొన సాగుతున్నాయి. మొత్తం 21,863 స్కూల్స్ కొనసాగు తున్నాయి. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు కాకుం దా పాఠశాల(School)విద్య శాఖ ఆధ్వర్యంలో కస్తూర్భాగాంధీ విద్యాలయాలు(కెజిబివి), మోడల్ స్కూల్స్, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా కొనసాగుతున్నాయి. వాటిల్లో మరో 2.70 లక్షల మంది చదువుతున్నారు. రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 41 వేలు మొత్తం విద్యార్థులు 62 లక్షల మంది495 కేజిబివిల్లో 1,27,198 మంది విద్యార్థులున్నారు. 194 మోడల్ స్కూల్స్ 1,03,000 మంది ఉన్నారు. 35 ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ 18,360 మంది కొనసాగుతుండగా.. 29 అర్బన్ రెసిడెన్షిల్ స్కూల్స్లో 2174 మంది విద్యను కొనసాగిస్తున్నారు. వీటితో కలిపితే మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో 19.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.

Read also: మోహన్‌లాల్‌కి మరో అరుదైన గౌరవం 

Telangana

అయితే రాష్ట్రంలో పాఠశాల విద్య శాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలలు సుమారు 11వేల వరకు కొనసాగుతున్నాయి. వాటిలో సుమారు 40 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలల్లో రెండింతల మంది విద్యను అభ్యసిస్తున్నారు. వివిధ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సుమారు 1023 గురుకులాలు కొనసాగుతుండగా వాటిలో సుమారు 2.50 లక్షల మంది చదువుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో ప్రభుత్వ((Telangana) ప్రైవేటు పాఠశాలలు 41 వేలకుపైగా కొనసాగుతుండగా వాటిలో 62 లక్షల మందివిద్యార్థులు చేరినట్టు యురైన్ లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలలు తక్కువ ఉన్నప్పటికీ వాటిల్లోనే ఎక్కువ మంది విద్యార్థు చదువుతున్నారు. విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఉదో విద్యను అందిస్తూ, మధ్యాహ్న భోజనం పెడుతు విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు బుక్కు ఇస్తూ, ఉచితంగా యూనిఫామ్స్ అందజేస్తున్నప్పటి ప్రభుత్వ పాఠశాలల్లో గురుకులాలతో కలిపితే 22 లక్షల మంది విద్యను కొనసాగి స్తున్నారు. విపరీతలు ఫీజులను వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో లక్షలకగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నాడు రాష్ట్రంలో కొనసాగుతున్న 21,863 ప్రభుత్వ, స్థా సంస్థల పాఠశాలల్లో 1,08,910 మంది ఉపాధ్యాయు పనిచేస్తున్నారు. 21,863 పాఠశాలల్లో 192 స్కూల్స్ జీరో ఎన్టీల్ మెంట్ ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870