మీరు జియో ప్రీపెయిడ్ సిమ్ ఉపయోగిస్తున్నారా? అయితే, జియో (JIO) తాజాగా అందిస్తున్న రూ.1748 ప్లాన్ మీకు ఉపయోగకరంగా ఉండొచ్చు. పెరుగుతున్న రీఛార్జ్ ధరల మధ్య, తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం చెల్లుబాటు ఉండే ప్లాన్ల కోసం చాలామంది వినియోగదారులు వెతుకుతున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే జియో ఈ ప్రత్యేకమైన ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Read Also: Best Mileage Bikes: 75 కి.మీ. మైలేజ్ ఇచ్చే అత్యుత్తమ బైకులు
డేటా అవసరమైతే ప్రత్యేక ప్యాక్
ఇది 336 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, 3600 SMSలు లభిస్తాయి. అయితే, డేటా ఉండదు. డేటా అవసరమైతే ప్రత్యేక ప్యాక్ తీసుకోవాలి. ముఖ్యంగా, ఇంట్లో Wi-Fi ఉండి, డేటా అవసరం లేని వారికి, తల్లిదండ్రులకు ఇది మంచి ఎంపిక.
జియో టీవీ, జియో (JIO) క్లౌడ్‌కు ఉచిత యాక్సెస్ కూడా ఉంది. ఎయిర్‌టెల్ వినియోగదారులకు కూడా ఇలాంటి ప్లాన్ ఉంది.ఈ జియో రీఛార్జ్ ప్లాన్ జియో టీవీ, జియో క్లౌడ్‌కు ఉచిత యాక్సెస్ వంటి కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: