📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

News Telugu: Super Duke: KTM నుంచి కొత్త బైక్.. సూపర్ డ్యూక్ ఆర్ఆర్ మోడల్‌ వచ్చేస్తోంది!

Author Icon By Rajitha
Updated: December 11, 2025 • 1:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేటీఎం మరోసారి తమ పవర్‌ప్యాక్‌డ్ బైకులతో బైక్ ప్రేమికులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మార్కెట్లో మంచి స్పందన పొందిన 1390 సూపర్ డ్యూక్ R తర్వాత… ఇప్పుడు దాని మరింత తేలికైన, ప్రీమియం ఫీచర్లతో కూడిన 1390 సూపర్ డ్యూక్ RR లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసేందుకు కేటీఎం రెడీ అవుతోంది. యూరోపియన్ హోమోలగేషన్ డాక్యుమెంట్ల ద్వారా ఈ కొత్త మోడల్ వివరాలు బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా, బరువు తగ్గించడం, హ్యాండ్లింగ్ మెరుగుపరచడం, ప్రీమియం సస్పెన్షన్ వంటి అప్‌గ్రేడ్లు ఇందులో హైలైట్‌గా నిలిచేలా కనిపిస్తున్నాయి.

Read also: GCCs: హైదరాబాద్‌నే దిగ్గజ కంపెనీలన్నీ ఎందుకు ఎంచుకుంటున్నాయి?

KTM, Super Duke, bike lovers, new bike launch,

కొత్త మోడల్‌లో ఏముంది?

ముందుగా ఈ బైక్‌ను EICMA 2025లో ఆవిష్కరించాలనుకున్నారు. అయితే కొంత ఆర్థిక మార్పులు, పెట్టుబడి ప్రణాళికల నేపథ్యంలో షెడ్యూల్ మార్చినట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

bike lovers KTM latest news New Bike Launch Super Duke Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.