हिन्दी | Epaper
లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి

News Telugu: Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Rajitha
News Telugu: Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు (stock market) మంగళవారం భారీ లాభాల స్వీకరణ కారణంగా నష్టాలతో ముగిశాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (FII) అమ్మకాలు, రూపాయి బలహీనత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి (RBI) సంబంధించిన పాలసీ సమావేశంపై నెలకొన్న ఆందోళనలు సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 503.63 పాయింట్లు తగ్గి 85,138.27 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 143.55 పాయింట్లకు కోల్పోయి 26,032.20 వద్ద ముగిసింది.

Read also: Employees: డీఏ–బేసిక్ పే విలీనం లేదన్న కేంద్రం

Stock markets closed in losses

Stock markets closed in losses

143 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

  • ఉదయం సెషన్‌లో సెన్సెక్స్ 85,325.51 వద్ద ప్రారంభమై రోజంతా అమ్మకాల ఒత్తిడికి గురయ్యింది. ఇంట్రాడేలో కనిష్ఠ స్థాయి 85,053.0కు చేరింది.
  • బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్షియల్ రంగాల షేర్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకున్నాయి.
  • బలహీన రూపాయి, FIIల అమ్మకాలు, RBI పాలసీపై అంచనాల మార్పు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి.
  • మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా నష్టాలతో ముగిసినప్పటికీ, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.5% లాభపడింది.
  • సెన్సెక్స్ బాస్కెట్‌లో ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్&టీ, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్, మహీంద్రా & మహీంద్రా నష్టపడ్డాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ | జపాన్‌ను దాటిన భారత్

భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ | జపాన్‌ను దాటిన భారత్

ఇండిగో పైలట్ రిక్రూట్‌మెంట్‌లో భారీ మార్పులు

ఇండిగో పైలట్ రిక్రూట్‌మెంట్‌లో భారీ మార్పులు

కెప్టెన్సీ రేస్ జైస్వాల్‌కు వెయిట్? పరాగ్–జడేజా పోటీ

కెప్టెన్సీ రేస్ జైస్వాల్‌కు వెయిట్? పరాగ్–జడేజా పోటీ

అస్సాంలో ఉగ్రకుట్ర భగ్నం: 11 మంది తీవ్రవాదుల అరెస్ట్

అస్సాంలో ఉగ్రకుట్ర భగ్నం: 11 మంది తీవ్రవాదుల అరెస్ట్

మరోసారి ఇండియా – పాక్ మధ్య యుద్ధం ?

మరోసారి ఇండియా – పాక్ మధ్య యుద్ధం ?

పోస్టాఫీసులో రూ.755తో రూ.15 లక్షల ప్రమాద బీమా!

పోస్టాఫీసులో రూ.755తో రూ.15 లక్షల ప్రమాద బీమా!

దట్టమైన పొగమంచుతో ఢిల్లీకి రెడ్ అలర్ట్ | 128 విమానాలు రద్దు

దట్టమైన పొగమంచుతో ఢిల్లీకి రెడ్ అలర్ట్ | 128 విమానాలు రద్దు

బంగ్లా మాజీ ప్రధాని అంత్యక్రియలకు జైశంకర్ హాజరు

బంగ్లా మాజీ ప్రధాని అంత్యక్రియలకు జైశంకర్ హాజరు

రైల్‌వన్‌ యాప్‌లో జనరల్ టికెట్లపై డిస్కౌంట్‌

రైల్‌వన్‌ యాప్‌లో జనరల్ టికెట్లపై డిస్కౌంట్‌

పర్యావరణ పరిరక్షణ ఎన్నికల ప్రచారాస్త్రం కావాలి

పర్యావరణ పరిరక్షణ ఎన్నికల ప్రచారాస్త్రం కావాలి

కేసు లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి విముక్తి | బెంగళూరు కోర్టు తీర్పు

కేసు లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి విముక్తి | బెంగళూరు కోర్టు తీర్పు

భార్యలకు పదవులు, భర్తలకు అధికారాలు!

భార్యలకు పదవులు, భర్తలకు అధికారాలు!

📢 For Advertisement Booking: 98481 12870