📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

Telugu News: Stock Market: Groww పేరెంట్ కంపెనీ లిస్టింగ్‌లో మెరిసింది

Author Icon By Pooja
Updated: November 17, 2025 • 5:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్టాక్ బ్రోకింగ్(Stock Market) ప్లాట్‌ఫారమ్ Growwకి చెందిన పేరెంట్ సంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ షేర్ మార్కెట్‌లో దూసుకుపోతోంది. లిస్టింగ్ తర్వాత నాలుగు రోజుల పాటు షేర్ విలువ నిరంతరంగా పెరిగి పెట్టుబడిదారులను ఆకట్టుకుంది. తాజాగా కంపెనీ షేర్ మరో 13% పెరిగి రూ.169.79 వద్ద ఇన్‌ట్రా డే గరిష్ఠాన్ని తాకింది. ఇష్యూ ధర రూ.100తో పోలిస్తే దాదాపు 70% వృద్ధి నమోదవడం గమనార్హం. ఈ ర్యాలీతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.05 లక్షల కోట్లు దాటింది.

Read Also: Parental behavior : పిల్లలపై తల్లిదండ్రుల ప్రవర్తన ప్రభావం

Groww shines in parent company listing

పెట్టుబడిదారుల నమ్మకమే ప్రధాన కారణం

డిజిటల్ ఇన్వెస్టింగ్ (Stock Market)పెరుగుతున్న నేపథ్యంలో Groww నిరంతరం వినియోగదారుల సంఖ్యను పెంచుకుంటూ వస్తోంది. కంపెనీ వ్యాపార విస్తరణ, రెవెన్యూ గ్రోత్‌పై మార్కెట్ మంచి నమ్మకం వ్యక్తం చేస్తోంది. దీంతో లిస్టింగ్ తర్వాత కూడా షేర్‌లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Google News in Telugu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.