ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం దేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలంలో బలాన్నిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ శ్రీనివాసుల శెట్టి (Srinivasulu Shetty) తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం ఇప్పటివరకు మంచి ఫలితాలు ఇచ్చినట్లే భవిష్యత్తులో జరిగినా కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుందని స్పష్టం చేశారు.
Read Also: BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ తో జియో ఒప్పందం?
ఎగుమతులపై ప్రభావం
అమెరికా విధించిన అదనపు టారిఫ్‌లతో మన దేశ ఎగుమతులపై ప్రభావం పడినప్పటికీ ఏ రంగం నుంచి SBIకి సమస్యలు ఎదురుకాలేదు. ఎక్స్‌పోర్ట్ చేసేవారికి సపోర్ట్ కొనసాగుతుంది. మార్కెట్ వాటా పొందే విషయంలో రాజీపడడం లేదు’ అని ఒక (Srinivasulu Shetty) ఇంటర్వ్యూలో చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: