Latest News: Sridhar Vembu: నైపుణ్యం ఉంటే చాలు.. డిగ్రీ లేకపోయినా ఉద్యోగమిస్తా: ZOHO CEO

Read Time:  1 min
Latest News: Sridhar Vembu: నైపుణ్యం ఉంటే చాలు.. డిగ్రీ లేకపోయినా ఉద్యోగమిస్తా: ZOHO CEO
FONT SIZE
GET APP

టెక్‌ రంగంలో ప్రతిసారీ వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న జోహో CEO సీఈఓ శ్రీధర్ వెంబు (Sridhar Vembu) మరోసారి సంచలన ప్రకటన చేశారు. నైపుణ్యం ఉంటే చాలని.. డిగ్రీ లేకుండానే ఉద్యోగం ఇస్తానని ప్రకటించారు. పిల్లలపై ఒత్తిడి పెట్టడం మానాలని భారతీయ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

Read Also: Nitin Gadkari: త్వరలో కొత్త టోల్ విధానం: నితిన్‌ గడ్కరీ

Sridhar Vembu: If you have skills, you will be given a job even if you don't have a degree
Sridhar Vembu: If you have skills, you will be given a job even if you don’t have a degree

సగటు వయస్సు 19 ఏళ్లు

అమెరికాలో యువత డిగ్రీ వదిలి నేరుగా ఉద్యోగాలను ఎంచుకుంటున్న ధోరణిని ఉదాహరణగా చూపించారు. Zohoలో ఏ ఉద్యోగానికీ డిగ్రీ క్రైటీరియా లేదని తెలిపారు. తనతో పనిచేస్తున్న టీమ్‌లో సగటు వయస్సు 19 ఏళ్లు మాత్రమేనని అన్నారు (Sridhar Vembu) .

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.