📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Smart phone: జనవరి 29న REDMI Turbo 5 సిరీస్ లాంచ్..

Author Icon By Tejaswini Y
Updated: January 26, 2026 • 3:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Smart phone: షియోమీ తమ కొత్త REDMI Turbo 5 సిరీస్‌ను జనవరి 29న చైనా మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా REDMI Turbo 5 Max మోడల్ విడుదల కానుంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందిగా, మీడియాటెక్ డైమెన్సిటీ 9500s చిప్‌సెట్‌తో విడుదలవుతున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం.

Read Also:New CarLaunch:కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ

REDMI Turbo 5 series launched on January 29th..

100W ఫాస్ట్ ఛార్జింగ్తో

ఈ ఫోన్‌లో 9000mAh సామర్థ్యంతో భారీ బ్యాటరీను అందించనుండగా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు 27W రివర్స్ ఛార్జింగ్కు కూడా మద్దతు ఉంటుంది. స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకునే ఈ డివైస్ సీ బ్రీస్ బ్లూ రంగు ఆప్షన్‌లో, స్లీక్ మరియు ఎలిగెంట్ డిజైన్‌తో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

100W Fast Charging 9000mAh Battery Redmi Launch Redmi Turbo 5 Redmi Turbo 5 Max Xiaomi Xiaomi China Launch

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.