📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

Singhara poori: సింగారె పూరీ

Author Icon By Hema
Updated: July 24, 2025 • 4:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Singhara poori-కావలసిన పదార్థాలు

తయారు చేసే విధానం

ఒక గిన్నెలో సింగారె పిండిని, మెత్తగా చేసిన బంగాళాదుంపలు (potatoes), పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లు (water) పోసి, పూరీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. కలిపిన పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని, కొద్దిగా పొడి పిండి చల్లి, పూరీలా వత్తుకోవాలి.

స్టౌ మీద ప్యాన్ పెట్టి నూనె వేడయ్యాక, పూరీలను బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వేడి వేడి సింగారె వూరీ రెడీ.

Read also: hindi.vaartha.com

Read also: Sama rice khichdi recipe: సామ రైస్ కిచిడీ

Fasting Poori Recipe Singhara Poori Vrat Recipes Water Chestnut Flour Poori

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.