📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన

Sankranti: పండుగ వేళ భారీగా పెరిగిన నూనెల ధరలు..

Author Icon By Rajitha
Updated: January 12, 2026 • 4:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంక్రాంతి పండుగ సమయం రావడంతో తెలుగు రాష్ట్రాల్లో వంట నూనెల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ముఖ్యంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు గత 15 రోజుల వ్యవధిలో లీటర్‌కు సుమారు రూ.5 వరకు పెరిగాయి. దసరా పండుగ సమయంలో ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం వినియోగదారులు లీటర్‌కు దాదాపు రూ.10 ఎక్కువగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పండుగ వేళ వంటకాల వినియోగం పెరగడం వల్ల మార్కెట్‌లో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

Read also: AP: ఆ ఉద్యోగులు సంక్రాంతి రోజుల్లో కూడా పని చేయాల్సిందే..!

Increased oil prices

సంక్రాంతి వేళ వినియోగదారులకు అదనపు భారం

సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు డిమాండ్ అధికంగా ఉండటంతో కొందరు వ్యాపారులు కావాలనే ధరలను పెంచుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే వేరుశనగ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వంటి దేశీయంగా ఉత్పత్తి అయ్యే వంట నూనెల ధరల్లో మాత్రం ఇప్పటివరకు పెద్దగా మార్పు కనిపించలేదు. రాబోయే రోజుల్లో డిమాండ్ తగ్గితే ధరలు స్థిరపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Cooking Oil latest news Oil price hike Sankranthi2026 Sankranti festival Sunflower oil Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.