దేశంలో క్విక్ కామర్స్, ఇన్‌స్టంట్ డెలివరీ వ్యవస్థలపై చర్చ మరింత వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో Jet Airways మాజీ CEO సంజీవ్ కపూర్ (Sanjeev Kapoor) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. “దేశానికి నిజంగా 10 నిమిషాల డెలివరీ అవసరమా?” అంటూ ఆయన ప్రశ్నించారు..
Read also: Leave: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగికి షాకిచ్చిన బాస్
ప్రపంచం అంతమవుతుందా
‘దీపిందర్ (Blinkit CEO), ట్రాఫిక్‌తో నిండిన నగరాల్లో అన్నీ 10 నిమిషాల్లో డెలివరీ చేయాలా? మెడిసిన్స్ లాంటివి తప్ప మిగతావి 30ని – 1గంటలో అందిస్తే ప్రపంచం అంతమవుతుందా’ అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. కాగా క్విక్ కామర్స్ పోటీ వల్ల తాము ఒత్తిడిలో పరుగులు పెడుతున్నామని డిసెంబర్31న డెలివరీ పార్ట్నర్ల స్ట్రైక్ తెలిసిందే.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: