RRB NTPC అడ్మిట్ కార్డ్ 2025 విడుదల
భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) NTPC 2025 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం అడ్మిట్ కార్డ్/హాల్ టికెట్ విడుదల చేసింది. పరీక్షకు హాజరు కావడానికి ఇది తప్పనిసరి. అధికారిక వెబ్‌సైట్‌లో మీ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్/డేట్ ఆఫ్ బర్త్ ఉపయోగించి అడ్మిట్ కార్డ్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
అడ్మిట్ కార్డ్ వివరాలు
- అభ్యర్థి పేరు
- రోల్ నంబర్
- పరీక్ష తేదీ మరియు సమయం
- పరీక్ష కేంద్రం అడ్రెస్
RRB NTPC 2025 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసే విధానం
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.rrbcdg.gov.in లేదా మీ జోన్ RRB సైట్ ఓపెన్ చేయండి.
- “RRB NTPC Admit Card 2025” లింక్ పై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్/డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయండి.
- Login బటన్ పై క్లిక్ చేయండి.
- మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
- Download చేసి ప్రింట్ తీసుకుని పరీక్ష హాల్ కు తీసుకెళ్లండి.
డైరెక్ట్ లింక్
RRB NTPC Admit Card 2025 – Direct Download Link
అభ్యర్థులకు సూచనలు
- పరీక్ష రోజున అడ్మిట్ కార్డ్ తో పాటు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ (Aadhaar/Driving License/Voter ID) తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
- పరీక్ష కేంద్రానికి కనీసం 30 నిమిషాల ముందుగానే వెళ్లాలి.
- ఎలక్ట్రానిక్ పరికరాలు (మొబైల్, స్మార్ట్‌వాచ్, క్యాలిక్యులేటర్) అనుమతించబడవు.
Read Also: