📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Reliance Jio: యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్

Author Icon By Tejaswini Y
Updated: January 7, 2026 • 11:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశీయ టెలికాం రంగంలో అగ్రగామిగా ఉన్న రిలయన్స్ జియో(Reliance Jio), తక్కువ బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.91తో 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్‌ను జియోఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

Read also: Grok : ‘గ్రోక్’ అశ్లీల కంటెంట్ పై కేంద్రం సీరియస్

Reliance Jio: good news for users.. Recharge for Rs. 91

ఈ ప్లాన్‌లో భాగంగా అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యంతో పాటు మొత్తం 3 GB డేటా లభిస్తుంది. ఇందులో రోజుకు 100 MB చొప్పున 2.8 GB డేటా, అదనంగా 200 MB బోనస్ డేటాను జియో అందిస్తోంది. అలాగే 28 రోజుల కాలవ్యవధిలో 50 SMSలు వినియోగించుకోవచ్చు. రోజువారీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత కూడా వినియోగదారులు 64 kbps వేగంతో ఇంటర్నెట్ సేవల (Internet services)ను కొనసాగించవచ్చని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో కాలింగ్, డేటా అవసరాలున్న వినియోగదారులకు ఈ ప్లాన్ అనువుగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

ఇదే సమయంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం జియో అత్యంత తక్కువ ధరలో అందిస్తున్న ప్లాన్ రూ.189గా ఉంది. ఈ ప్లాన్‌కు కూడా 28 రోజుల వ్యాలిడిటీ ఉండటంతో బడ్జెట్ రీచార్జ్ కోసం వెతుకుతున్న వినియోగదారులకు ఇది మంచి ఎంపికగా మారనుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

Breaking News in Telugu Budget Recharge Cheap Recharge Plans Google News in Telugu Jio 91 Rupees Plan Jio Recharge Plan Reliance Jio

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.