📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

RBI: ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్‌కు గ్రీన్ సిగ్నల్: కస్టమర్లకు భారీ ఊరట

Author Icon By Pooja
Updated: January 18, 2026 • 2:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కస్టమర్ హితాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ను ప్రకటించింది. ఈ స్కీమ్ అమలులోకి రాగానే, బ్యాంకులు లేదా NBFCల సేవల్లో లోపాల వల్ల వినియోగదారులకు కలిగే ఆర్థిక నష్టాలకు చెల్లించే గరిష్ఠ పరిహారాన్ని ₹20 లక్షల నుంచి ₹30 లక్షలకు పెంచనుంది.

Read Also: Retail Business డీమార్ట్‌లో ధరలు ఎందుకు తక్కువగా ఉంటాయి? కారణం ఇదే

కేవలం ఆర్థిక నష్టాలకే కాకుండా, కస్టమర్లు ఎదుర్కొనే మానసిక వేదన, అనవసరంగా సమయం వృథా అయిన సందర్భాలకు కూడా RBI ప్రత్యేక పరిహారాన్ని పెంచింది. ఇప్పటివరకు ₹1 లక్షగా ఉన్న ఈ మొత్తం ఇకపై ₹3 లక్షల వరకు అందించవచ్చని వెల్లడించింది.

జులై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి

ఈ కొత్త నిబంధనలు జులై 1 నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, అలాగే NBFCలపై ఈ నియమాలు వర్తిస్తాయి. కస్టమర్లు తమ సమస్యలను సులభంగా పరిష్కరించుకునేందుకు RBI ఆన్‌లైన్ ఫిర్యాదు వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్యాంకింగ్ సేవల్లో ఎదురయ్యే సమస్యలను ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా నమోదు చేస్తే, అంబుడ్స్‌మన్ వ్యవస్థ ద్వారా త్వరిత పరిష్కారం లభించే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

BankingReforms FinancialRules Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.