📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Telugu News: RBI: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారంటే?

Author Icon By Sushmitha
Updated: October 1, 2025 • 3:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) యూపీఐ లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు విధించే ఆలోచన లేదని గవర్నర్ సంజయ్ మల్హోత్రా(Sanjay Malhotra) బుధవారం స్పష్టం చేశారు. ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, యూపీఐ వేదికల ద్వారా జరిగే లావాదేవీలకు రుసుము వసూలు చేసే అంశాన్ని పరిశీలించడం లేదని, వినియోగదారులకు ఇది ఉచితంగానే కొనసాగుతుందని తెలిపారు. డిజిటల్ చెల్లింపులపై అదనపు ఛార్జీలు విధిస్తారనే సందేహాలను ఆయన నివృత్తి చేశారు.

  Read Also: Nizambad:భోజనం పెట్టలేదని మద్యం మత్తులో కరెంట్ స్తంభం ఎక్కిన భర్త

‘జీరో కాస్ట్’ ప్లాట్‌ఫామ్‌గా యూపీఐ

ప్రస్తుత విధానంలో యూపీఐ(UPI) సేవలు పూర్తిగా ఉచితంగానే ఉంటాయని ఆర్‌బీఐ గవర్నర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ(RBI) సంయుక్తంగా యూపీఐని ‘జీరో కాస్ట్’ ప్లాట్‌ఫామ్‌గా కొనసాగించాలనే వైఖరిని ఆయన వ్యాఖ్యలు బలపరిచాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైమ్ చెల్లింపుల మార్కెట్‌గా భారత్ స్థానం మరింత సుస్థిరమవుతోందని ఆయన పేర్కొన్నారు.

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారా?

లేదు, యూపీఐ లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు విధించే ఆలోచన లేదని ఆర్‌బీఐ గవర్నర్ స్పష్టం చేశారు.

ఆర్‌బీఐ ఈ ప్రకటన ఎప్పుడు చేసింది?

ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం అనంతరం బుధవారం ఈ ప్రకటన చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

digital payments free services Google News in Telugu Latest News in Telugu RBI RBI Governor Reserve Bank of India. Telugu News Today UPI charges

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.