జర్మనీ ఆటో దిగ్గజం BMW తన సబ్-బ్రాండ్ ఆల్పినా కోసం కొత్త లోగోను(Premium Cars) ఆవిష్కరించింది. 2026 ప్రారంభంలో ఆల్పినాపై పూర్తి యాజమాన్య హక్కులు పొందిన తరువాత ఈ బ్రాండింగ్ మార్పులు చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది.
Read Also:Chetak C25 : మార్కెట్ లోకి ‘చేతక్ C25’ ఎలక్ట్రిక్ స్కూటర్ ..ధర ఎంతో తెలుసా ?
భవిష్యత్తులో ఆల్పినా బ్రాండ్‌కు ప్రత్యేక స్థానం(Premium Cars) కల్పించాలని BMW నిర్ణయించింది. సాధారణ BMW మోడళ్లకు, అత్యంత లగ్జరీ బ్రాండ్ అయిన Rolls-Royce మధ్యలో ఆల్పినా ఒక ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్‌గా నిలవనుంది. కొత్త లోగోలో “ALPINA” అనే పదాన్ని BMW కార్పొరేట్ ఫాంట్‌లో డిజైన్ చేశారు. ఇకపై ఆల్పినా కార్లు పూర్తిగా BMW ఫ్యాక్టరీల్లోనే తయారవుతాయని సంస్థ తెలిపింది. ఈ ఏడాది చివర్లో కొత్త బ్రాండింగ్‌తో తొలి BMW ఆల్పినా మోడల్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని ఆటో వర్గాలు పేర్కొంటున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: