📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్

Payment App: ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో

Author Icon By Tejaswini Y
Updated: January 22, 2026 • 3:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐఫోన్ యూజర్లకు శుభవార్త. ఆపిల్ తన డిజిటల్ పేమెంట్స్(Payment App) సర్వీస్ ఆపిల్ పేని భారతదేశంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీ మాస్టర్ కార్డ్, వీసా మరియు ఇతర అంతర్జాతీయ కార్డ్ నెట్‌వర్క్‌లతో చర్చలు కొనసాగిస్తోంది.

Read also: Afghanistan: పాక్ మెడిసిన్ వద్దు భారత్ మందులపై మొగ్గు..ఎందుకంటే?

Payment App: Good news for iPhone users: Apple Pay coming soon

కార్డ్ & UPI పేమెంట్స్ సర్వీస్

వార్తల ప్రకారం, ఈ ఏడాదిలోనే ఆపిల్ పేని ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రారంభ దశలో, ఈ సర్వీస్ కార్డ్ బేస్డ్ కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్పై దృష్టి సారించి, తదుపరి దశలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (Unified Payments Interface)తో అనుసంధానం చేసే అవకాశం ఉంది. ఈ కొత్త సర్వీస్ ద్వారా, ఐఫోన్ యూజర్లు భారతదేశంలో సౌకర్యవంతంగా, సురక్షితంగా మరియు వేగంగా డిజిటల్ పేమెంట్స్ నిర్వహించగలుగుతారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Apple Pay India Apple Pay Launch Contactless Payments digital payments iPhone Payments UPI Integration

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.