ఫ్లిప్కార్ట్ తన మెగా 2026 రిపబ్లిక్ డే సేల్‌ను జనవరి 17 నుంచి ప్రారంభించేందుకు సిద్ధమైంది. అయితే ఫ్లిప్కార్ట్ ప్లస్ మరియు బ్లాక్ మెంబర్‌షిప్(Online Shopping) ఉన్న వినియోగదారులకు జనవరి 16 నుంచే ఈ ఆఫర్లను ముందుగానే పొందే అవకాశం కల్పిస్తోంది.
Read Also: UPI safety: పొరపాటున తప్పుడు ఐడీకి UPI ద్వారా డబ్బు పంపారా?
ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, గృహోపకరణాలపై భారీ ధర తగ్గింపులు ఉండనున్నాయి. ఐఫోన్‌లు(Online Shopping), శామ్‌సంగ్, iQOO, పోకో, వివో వంటి ప్రముఖ బ్రాండ్లపై ఆకర్షణీయమైన డీల్స్ లభించనున్నట్లు సమాచారం. అలాగే పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసి కొత్త డివైస్‌లు కొనుగోలు చేసే ట్రేడ్-ఇన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.
ఇదే కాకుండా ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్పీకర్లు, ఇయర్‌బడ్స్‌తో పాటు ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి పెద్ద గృహోపకరణాలపై కూడా ప్రత్యేక డిస్కౌంట్లు ఇవ్వనున్నారు. రిపబ్లిక్ డే సీజన్‌లో భారీ షాపింగ్ ప్లాన్ చేస్తున్న వారికి ఈ సేల్ మంచి అవకాశం కావచ్చని విశ్లేషకులు అంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: