📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

News Telugu: Nara Lokesh: ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్‌తో మంత్రి లోకేశ్ భేటీ

Author Icon By Rajitha
Updated: October 19, 2025 • 12:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara lokesh) సిడ్నీని సందర్శించి ఆస్ట్రేలియా-ఇండియా సీఈఓ ఫోరం డైరెక్టర్ జోడి మెక్ కేతో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆస్ట్రేలియన్ పెట్టుబడులను తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా లోకేశ్ ఈ పర్యటనలో ఉన్నారు. భేటీలో, కృష్ణపట్నం, (krishna patnam) విశాఖపట్నం, అనంతపురం వంటి పరిశ్రమల హబ్‌లలో ఆస్ట్రేలియన్ కంపెనీలు భాగస్వామ్యం కావాలని ఆయన ఆహ్వానించారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సమ్మిట్–2025లో కూడా ఈ భాగస్వామ్య అవకాశాలను ప్రదర్శించాలని మంత్రి లోకేశ్ సూచించారు.

Read also: AP: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

Nara Lokesh: ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్‌తో మంత్రి లోకేశ్ భేటీ

మెక్ కే మాట్లాడుతూ, ఫోరం 2012లో ప్రారంభమై, ఇరు దేశాల మధ్య ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఉందని, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, నైపుణ్య అభివృద్ధి వంటి రంగాలలో భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.

Nara Lokesh ఆస్ట్రేలియాలో ఏం చేసారు?
ఆస్ట్రేలియా-ఇండియా CEO Forum డైరెక్టర్‌తో APలో పెట్టుబడులను ఆకర్షించేందుకు సమావేశమయ్యారు.

ప్రధాన లక్ష్యం ఏమిటి?
AP పరిశ్రమలలో ఆస్ట్రేలియన్ కంపెనీల భాగస్వామ్యాన్ని పెంచడం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Australia Investment CEO Forum latest news Nara Lokesh Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.