📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం

Loan Scam: ఇన్‌స్టంట్ లోన్ ప్రకటనలపై జాగ్రత్త: RBI హెచ్చరిక

Author Icon By Tejaswini Y
Updated: January 21, 2026 • 2:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేవలం కొద్ది నిమిషాల్లోనే రుణం మంజూరు చేస్తామని, ఎలాంటి పత్రాలు అవసరం లేకుండా లోన్(Loan Scam) ఇస్తామని, రూ.5 లక్షల వరకు రుణం పొందవచ్చంటూ వచ్చే ఆకర్షణీయ ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సూచించింది.

Read also: IPL 2026: బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం

Loan Scam: Beware of instant loan ads: RBI warns

అధిక వడ్డీ, దాచిన ఛార్జీల ప్రమాదం

అత్యవసర అవసరాల సమయంలో కొందరు ఆన్‌లైన్ లోన్ యాప్‌లను ఆశ్రయిస్తున్నప్పటికీ, వీటి ద్వారా అధిక వడ్డీ రేట్లు, దాచిన ఛార్జీలు, ఆర్థిక మోసాలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నట్లు RBI హెచ్చరించింది.

బ్యాంకులు, NBFCల అధికారిక యాప్‌

ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ఏ సంస్థైనా తప్పనిసరిగా RBI అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. RBI లైసెన్సు పొందిన బ్యాంకులు మరియు బ్యాంకింగ్ ఆర్థిక సంస్థల (NBFCs) అధికారిక యాప్‌ల ద్వారా లోన్లు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొంది.

అయితే, RBI అనుమతి లేని, చట్టవిరుద్ధంగా ఆన్‌లైన్‌లో పనిచేసే లోన్ యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని RBI స్పష్టంగా సూచించింది. ఇటువంటి యాప్‌ల వల్ల ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా వ్యక్తిగత డేటా దుర్వినియోగం అయ్యే అవకాశమూ ఉందని హెచ్చరించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

High Interest Loans Illegal Loan Apps Instant Loan Apps NBFC Loans Online Loan Scam RBI Warning

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.