हिन्दी | Epaper
తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా

Latest News: Lava Bold N1 5G: రూ.6 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్.. ఆఫర్ల ధమాకా

Anusha
Latest News: Lava Bold N1 5G: రూ.6 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్.. ఆఫర్ల ధమాకా

దీపావళి పండుగ సందర్భంగా అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లకు అద్భుతమైన అవకాశం ఏర్పడింది. ఈ సేల్ ప్రత్యేకంగా 5జీ స్మార్ట్‌ఫోన్‌ (5G smartphone) లపై బెస్ట్ డీల్స్ అందిస్తోంది. తక్కువ బడ్జెట్‌లోనూ ఆధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్ కావాలనుకునే వారికి ఈ దీపావళి ఆఫర్ నిస్సందేహంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ సేల్ నడుస్తోంది, ఇది కొన్ని రోజులు మాత్రమే కొనసాగుతుంది.

Jio Bharat: జియో భారత్ సేఫ్టీ ఫస్ట్ మొబైల్ ఫోన్‌ విడుదల

ఈ సేల్‌లో లావా బోల్డ్ ఎన్1 (Lava Bold N1 5G) స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆఫర్ ప్రకారం, ఈ ఫోన్ ధర రూ.6,999 మాత్రమే. అదనంగా, HDFC బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ ద్వారా కొనుగోలు చేస్తే, రూ.699 ఎక్స్‌ట్రా డిస్కౌంట్ పొందవచ్చు. దీని ద్వారా ఫైనల్ ధర కేవలం రూ.6,300కి తగ్గిపోతుంది, ఇది తక్కువ బడ్జెట్‌లో అత్యధిక విలువను ఇస్తుంది.

Lava Bold N1 5G
Lava Bold N1 5G

లావా బోల్డ్ ఎన్1 5జీ (Lava Bold N1 5G) ఫోన్ ఫీచర్లు కూడా ఆకట్టుకుంటాయి. ఇందులో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది. ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ప్రధాన కెమెరా 13MP, సెల్ఫీ కోసం 5MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంటుంది.

ఫీచర్స్

5జీ చిప్ సెట్ ఉండటం వల్ల ఈ ఫోన్ నెట్‌వర్క్ వేగం, డౌన్లోడ్ స్పీడ్ పరంగా అత్యాధునికంగా ఉంటుంది.ఇందులో 4 జీబీ ఫిజికల్ ర్యామ్‌తో పాటు 4జీబీ వర్చువల్ ర్యామ్ కూడా ఉంది. దీనికి 64 జీబీ ఇంట్నర్నల్ స్టోరేజ్ కూడా ఉంది. ఈ లావా బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ HD+ రిజల్యూషన్ కలిగిన 6.75 ఇంచ్ స్క్రీన్ ఉంది.

ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్, మంచి బ్రైట్నెస్ కూడా ఉంది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా దీనికి ఉంది. ఈ ఫోన్ IP54 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల బాగా పనిచేస్తుంది. ఈ లావా స్మార్ట్ ఫోన్ ఫేస్ అన్లాక్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బ్లూ, గోల్డ్ రెండు కలర్‌లో ఈ మొబైల్ ఉంది. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870