📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక

JIO: కస్టమర్లకు న్యూ ఇయర్ గిఫ్ట్

Author Icon By Anusha
Updated: January 1, 2026 • 4:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొత్త ప్లాన్‌లు, ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకోవడంలో రిలయన్స్ జియో (JIO) ఎప్పుడూ ముందంజలోనే ఉంటుంది. ఒకవైపు ఇతర టెలికాం కంపెనీలు తమ టారిఫ్ రేట్లను క్రమంగా పెంచుతూ వినియోగదారులపై భారం మోపుతున్న సమయంలో, జియో మాత్రం ఆఫర్ లను ప్రకటిస్తోంది.. తాజాగా న్యూ ఇయర్ లో వినియోగదారులను సరికొత్తగా పలకరించేందుకు రిలయెన్స్ జియో సిద్ధమైంది.

Read Also: Gold Price Rate : కొత్త ఏడాది షాక్ జనవరి 1న బంగారం, వెండి ధరలు తగ్గాయి

హ్యాపీ న్యూ ఇయర్ 2026 (Happy New Year 2026) పేరుతో మూడు కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. అవే కాకుండా రూ. 35 వేల విలువైన గూగుల్ జెమినీ(google-gemini-ai) ని ఉచితంగా ఇవ్వనుంది. జియో తీసుకువచ్చిన మూడు ప్లాన్ లు ఇలా ఉండనున్నాయి. ఏడాది మొత్తానికి ఒకేసారి రీఛార్జ్ చేసుకునే వారి కోసం ఈ ప్లాన్.

దీని ధర రూ.3599. 365 వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అలాగే గూగుల్ జెమినీ ప్రో ప్లాన్ 18 నెలల పాటు ఉచిత యాక్సెస్ ఉంటుంది.

ఫ్రీగా చూడవచ్చు

సుమారు రూ.35,100 విలువైన ఈ యాక్సెస్ ఉచితంగా ఇస్తోంది.నెలకు ఒకసారి రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారి కోసం ఈ ప్లాన్. దీని ధర రూ.500. 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ఫ్లాన్ లో మెయిన్ అట్రాక్షన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్.

JIO: New Year gift for customers

యూట్యూబ్ ప్రీమియం, జియో హాట్ స్టార్, అమెజాన్ పీవీఎంఈ, సోనీ లివ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, కంచా లంకా, ప్లానెట్ మరాఠీ, చౌపల్, ఫాన్ కోడ్, హోయ్ చాయ్ వంటి ఓటీటీలు అన్నీ ఫ్రీగా చూడవచ్చును.

గూగుల్ జెమినీ ఏఐ ప్రో ఉచితం

అలాగే వీరికి కూడా 18 నెలల పాటూ గూగుల్ జెమినీ ఏఐ ప్రోను ఉచితంగా ఇస్తున్నారు. నెలకొకసారి రీఛార్జ్ చేసుకుంటాం..కానీ ఎక్కువ ధర పెట్టము అనేవాళ్ళ కోసం ఈ ప్లాన్. దీని వ్యాలిడిటీ కూడా 28 రోజులు ఉండనుంది.

అయితే ధర మాత్రం రూ.103లే. ఇందులో 5జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ ద్వారా హిందీ ప్యాక్, ఇంటర్నేషనల్ ప్యాక్, రీజనల్ ప్యాక్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లభిస్తాయి. సోనీ లివ్, జీ5, జియో హాట్ స్టార్, సన్ నెక్ట్స్ వంటివి ఇందులో ఉన్నాయి. కానీ వారికి జెమినీ ఏఐ మాత్రం ఇవ్వరు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Jio Happy New Year 2026 offers latest news Reliance Jio New Year plans Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.