📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు

Telugu News: Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు – కంపౌండింగ్ శక్తి

Author Icon By Pooja
Updated: September 27, 2025 • 4:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సేవింగ్స్ కోసం చాలా మంది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారు. వీటిలో ఇన్వెస్ట్(invest) చేయడం వల్ల ఎక్కువ కాలంలో గణనీయమైన రాబడులు వస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ లాభాలకు ప్రధాన కారణం కంపౌండింగ్.

Read Also: Gold price : నవరాత్రి ఆరవ రోజు బంగారం, వెండి తాజా రేట్లు

పెట్టుబడిపై వచ్చిన మొదటి సంవత్సర వడ్డీ లేదా లాభం ప్రిన్సిపల్‌లో కలిసిపోతుంది. ఆ పెరిగిన మొత్తంపైనే తదుపరి సంవత్సరంలో మళ్లీ లాభం వస్తుంది. ఇలా “వడ్డీ మీద వడ్డీ”గా డబ్బు పెరుగుతూ పోతుంది. అందుకే దీర్ఘకాలిక పెట్టుబడులలో కంపౌండింగ్ ప్రభావం (Compounding effect) చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ కూడా కంపౌండింగ్ శక్తిని పలు సందర్భాల్లో ప్రస్తావించారు.

ఆర్థిక లక్ష్యాలను సాధించాలంటే పెట్టుబడిని ఎక్కువ కాలం కొనసాగించడం అవసరం. దీనికి కోటక్ మిడ్ క్యాప్ ఫండ్-డైరెక్ట్ స్కీమ్ మంచి ఉదాహరణ.

ఈ ఫండ్‌లో ప్రధానంగా మిడ్‌క్యాప్ స్టాక్స్ (69.16%), స్మాల్‌క్యాప్ స్టాక్స్ (14.66%), లార్జ్‌క్యాప్ స్టాక్స్ (14.06%) ఉన్నాయి. అలాగే ఐటీ సాఫ్ట్‌వేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఫైనాన్స్, రిటైల్, ఆటో కాంపోనెంట్స్, హెల్త్‌కేర్ రంగాల్లో పెట్టుబడులు ఉన్నాయి. దీర్ఘకాలంలో ఇవి మంచి లాభాలను అందిస్తున్నాయి.

మ్యూచువల్ ఫండ్స్‌లో లాభాలు ఎందుకు ఎక్కువగా వస్తాయి?
కంపౌండింగ్ ప్రభావం వల్ల లాభాలు వేగంగా పెరుగుతాయి.

కోటక్ మిడ్ క్యాప్ ఫండ్ గతంలో ఎంత రాబడి ఇచ్చింది?
10 సంవత్సరాల్లో సగటు వార్షిక రాబడి 19.72% ఇచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News in Telugu Compounding Benefits Google News in Telugu Investment Growth Kotak Mid Cap Fund Latest News in Telugu Mutual Funds SIP Returns Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.