హైదరాబాద్ (Hyderabad) లో ఆన్‌లైన్ ఫుడ్, గ్రాసరీ డెలివరీ సేవలు అందిస్తున్న ప్రముఖ సంస్థల గోడౌన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. నగరంలో (Hyderabad) ని వివిధ ప్రాంతాల్లో స్విగ్గీ, జొమాటో, జెప్టో, బిగ్ బాస్కెట్‌కు చెందిన మొత్తం 75 గోడౌన్లలో అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు, అధికారులు.
Read Also: WPL 2026 Auction: WPL మెగా వేలంలో సత్తా చాటిన తెలుగమ్మాయిలు
నోటీసులు జారీ
ఇందులో ఎక్స్‌పైర్డ్, మిస్ బ్రాండెడ్ వస్తువులను సీజ్ చేశారు. కుళ్లిన ఫ్రూట్స్, కూరగాయలను గుర్తించారు. అదనంగా, శాంపిల్ టెస్టింగ్ కోసం పెద్దఎత్తున ఉత్పత్తులను సేకరించి ప్రయోగశాలకు పంపించారు..ఈ సందర్భంగా అధికారుల బృందాలు ఆయా సంస్థల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: