Latest News: Hyderabad: ఆన్‌లైన్‌ ఫుడ్ గోడౌన్లపై ఫుడ్ సేఫ్టీ దాడులు

Read Time:  1 min
Latest News: Hyderabad: ఆన్‌లైన్‌ ఫుడ్ గోడౌన్లపై ఫుడ్ సేఫ్టీ దాడులు
FONT SIZE
GET APP

హైదరాబాద్‌ (Hyderabad) లో ఆన్‌లైన్‌ ఫుడ్, గ్రాసరీ డెలివరీ సేవలు అందిస్తున్న ప్రముఖ సంస్థల గోడౌన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. నగరంలో (Hyderabad) ని వివిధ ప్రాంతాల్లో స్విగ్గీ, జొమాటో, జెప్టో, బిగ్ బాస్కెట్‌కు చెందిన మొత్తం 75 గోడౌన్లలో అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు, అధికారులు.

Read Also: WPL 2026 Auction: WPL మెగా వేలంలో సత్తా చాటిన తెలుగమ్మాయిలు

Hyderabad: Food safety raids on online food godowns
Hyderabad: Food safety raids on online food godowns

నోటీసులు జారీ

ఇందులో ఎక్స్‌పైర్డ్, మిస్ బ్రాండెడ్ వస్తువులను సీజ్ చేశారు. కుళ్లిన ఫ్రూట్స్, కూరగాయలను గుర్తించారు. అదనంగా, శాంపిల్‌ టెస్టింగ్ కోసం పెద్దఎత్తున ఉత్పత్తులను సేకరించి ప్రయోగశాలకు పంపించారు..ఈ సందర్భంగా అధికారుల బృందాలు ఆయా సంస్థల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.