📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Telugu News: GST 2.0- పండుగ సీజన్‌లో ప్రజలకు భారీ ఉపశమనం

Author Icon By Pooja
Updated: September 22, 2025 • 11:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నవరాత్రి ప్రారంభం రోజునే కేంద్రం ప్రజలకు శుభవార్త అందించింది. వస్తు మరియు సేవల పన్ను (GST)లో కీలకమైన సవరణలు చేస్తూ జీఎస్టీ 2.0 పేరుతో కొత్త విధానాన్ని సోమవారం నుంచి అమలు చేసింది. దీని ఫలితంగా నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు వందలాది ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. దీంతో ప్రతి కుటుంబానికి ఆర్థికంగా ఉపశమనం లభించనుంది.

కేంద్రం–రాష్ట్రాల జీఎస్టీ కౌన్సిల్(GST Council) నిర్ణయించిన ఈ సవరణల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ. 2 లక్షల కోట్ల మేర లాభం(Profit) చేకూరుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

పన్ను తగ్గిన లేదా రద్దైన విభాగాలు

పన్నుముక్త ఉత్పత్తులు

నిత్యావసరాలు (18% నుంచి 5%కి తగ్గింపు)

ఎలక్ట్రానిక్స్ (28% నుంచి 18%కి తగ్గింపు)

వాహనాలు

ఆరోగ్యం, విద్య

ఇతర విభాగాలు

జీఎస్టీ 2.0 ఎప్పుడు ప్రారంభమైంది?
నవరాత్రి తొలి రోజైన సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.

నిత్యావసర వస్తువుల్లో ఎలాంటి మార్పులు జరిగాయి?
వెన్న, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, కాఫీ, ఐస్‌క్రీమ్ వంటి వస్తువులపై పన్ను 18% నుంచి 5%కి తగ్గించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/parties-that-have-attacked-gst/business/551672/

Festival Gift Google News in Telugu GST 2.0 GST reforms Latest News in Telugu Nirmala Sitharaman tax reduction Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.