📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

OG Talk : పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీ ఎలా ఉందంటే.!!

Author Icon By Sudheer
Updated: September 25, 2025 • 9:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పవన్ కళ్యాణ్ నటించిన OG మూవీ గ్రాండ్ గా ఈరోజు వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యింది. బర్రి అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ కి అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వస్తుంది. ఓజీ కథ – మాఫియాపై హీరో పోరాటం.
సినిమా కథలో, హీరో తనకు నమ్మకం ఉన్న వ్యక్తి కోసం మాఫియాను అంతం చేయడానికి చేసే పోరాటమే ప్రధానంగా చూపించారు. ముంబయి అండర్‌వర్డ్‌ నేపథ్యంతో సాగిన ఈ కథలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర పాత్రలో నటించి, తన శైలి, స్వాగ్‌తో అభిమానులను అలరించారు. సినిమా అంతా హీరో-విలన్ మధ్య శక్తి పోరాటం, ప్రతీకారం అనే అంశాల చుట్టూ తిరుగుతుంది.

సినిమాకి బలమైన అంశాలు

ఈ చిత్రానికి ప్రధాన బలం పవన్ కళ్యాణ్ యాక్టింగ్, ఆయన ఎలివేషన్స్, మరియు ఇమ్రాన్ హష్మీ విలనిజం. పవన్ మాస్ ఎంట్రీ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తాయి. ఇమ్రాన్ తన మొదటి తెలుగు సినిమాలోనే భయపెట్టే విలన్‌గా మెప్పించాడు. సంగీత దర్శకుడు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి మరింత హైటు ఇచ్చింది. మొత్తం మీద ఫ్యాన్స్ కోసం పండగ వాతావరణాన్ని తెరపై సుజీత్ విజయవంతంగా సృష్టించాడు.

అయితే సినిమాలో ఎలివేషన్స్ బాగా ఉన్నప్పటికీ, కథనం బలహీనంగా అనిపిస్తుంది. ట్విస్టులు లేకపోవడం, భావోద్వేగాలు తగ్గిపోవడం, హీరోయిన్కి పెద్దగా స్కోప్ ఇవ్వకపోవడం వంటి లోపాలు కనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా అనిపించడంతో సినిమా సాధారణ ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ అయ్యేలా లేదు. కానీ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం మాత్రం ఈ చిత్రం నిజంగా ఒక పండగే అని చెప్పాలి.

Google News in Telugu Latest News in Telugu OG OG Review og talk Pawan Kalyan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.