📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

One Plus: వినియోగదారులకు గుడ్ న్యూస్ వన్ ప్లస్ 13 పై తగ్గింపు

Author Icon By Tejaswini Y
Updated: November 15, 2025 • 3:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

OnePlus 13 ధర తగ్గింపు: కీలక స్పెసిఫికేషన్లు, ఆఫర్లు ఇవే

ఒకవైపు కొత్త మోడల్‌ లాంచ్ అవ్వడానికి సిద్ధమవుతుండగా, మరోవైపు వన్ ప్లస్(OnePlus) 13పై భారీ ధర తగ్గింపుతో వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు. మార్కెట్‌లో వచ్చిన తాజా తగ్గింపుతో ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ దాదాపు రూ. 10,000 చౌకైంది. OnePlus 15 త్వరలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ ధర తగ్గింపు చేపట్టినట్లు తెలుస్తోంది.

ధర తగ్గింపుకు కారణం

వన్ ప్లస్(OnePlus) 15 నవంబర్ 13న మార్కెట్లోకి రావచ్చని సమాచారం. దీని వల్ల OnePlus 13పై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. ప్రారంభంలో రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లాంచ్ అయిన ఈ మోడల్‌ 12GB RAM + 256GB స్టోరేజ్ మరియు 16GB RAM + 512GB స్టోరేజ్ ప్రారంభ ధర రూ. 72,999. తాజా ఆఫర్లతో కనీసం రూ. 9,000 తగ్గింపు లభిస్తోంది. అదనంగా రూ. 1,500 బ్యాంకు డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది.

Read Also:  Avihitham: ‘అవిహితం’ మూవీ రివ్యూ!

ఫోన్ ముఖ్య ఫీచర్లు

  1. OnePlus 13 పటిష్టమైన Qualcomm Snapdragon 8 Elite చిప్‌సెట్‌పై పనిచేస్తుంది.
  2. 6.82 అంగుళాల 120Hz AMOLED ProXDR డిస్‌ప్లే మరింత స్పష్టతను అందిస్తుంది.
  3. గరిష్టంగా 16GB RAM, 512GB స్టోరేజ్ వరకు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
  4. దీర్ఘకాలం పని చేసే 6000mAh బ్యాటరీ, 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
  5. ఫోటోగ్రఫీ కోసం 50MP మెయిన్ వైడ్ యాంగిల్, 50MP అల్ట్రా వైడ్, 50MP టెలిఫోటోతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్.
  6. సెల్ఫీ మరియు వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా.
  7. నీరు, ధూళి నుండి రక్షణ కోసం IP68, IP69 రేటింగ్.
  8. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15 పై నడుస్తుంది.

OnePlus 15 రాక ముందు OnePlus 13పై లభిస్తున్న ఈ భారీ డిస్కౌంట్ వినియోగదారులకు మంచి అవకాశమని చెప్పాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AndroidPhones MobileOffers OnePlus13 OnePlus13PriceCut OnePlus15Launch OnePlusIndia TechNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.