📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Today Gold Update: అంతుచిక్కని బంగారం ధరలు..పెరిగి మళ్లీ తగ్గుతున్నాయి

Author Icon By Vanipushpa
Updated: July 17, 2025 • 1:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పసిడి ధరలు(Gold Rates) అంతు చిక్కడం లేదు. పెరిగినట్లే పెరిగి తగ్గుతున్నాయి. అలాగే ఒక్కసారిగా తగ్గుముఖం పట్టిన ధరలు మళ్లీ నింగిని తాకుతున్నాయి. గత రెండు రోజుల నుంచి తగ్గిన పసిడి ధరలు మళ్లీ ఈ రోజు పెరిగాయి. పసిడి ప్రియులు కొనాలా వద్దా అనే సందిగ్ధంలో పసిడి ధరలు ఉన్నాయి. తాజాగా బంగారం ధర లక్ష రూపాయలకు చేరువలో ఉంది. అమెరికా(America) తీసుకుంటున్న నిర్ణయాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ మధ్య యూరోపియన్ యూనియన్, మెక్సికో(Mexico) నుండి దిగుమతులపై 30 శాతం సుంకం విధిస్తామని డొనాల్డ్ ట్రంప్(Trump) హెచ్చరికల తర్వాత బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.

అమెరికా గ్లోబల్ వాణిజ్య సుంకాల విధానం
అమెరికా గ్లోబల్ వాణిజ్య సుంకాల విధానం వల్ల ఏర్పడిన అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడికి బంగారంను ఎంచుకుంటున్నారు. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, US డాలర్ ఇండెక్స్‌లో కొనసాగుతున్న బలహీనత, వాణిజ్య సంబంధిత సంఘటనల కారణంగా, రాబోయే వారంలో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Today Gold Update: అంతుచిక్కని బంగారం ధరలు..పెరిగి మళ్లీ తగ్గుతున్నాయి

గురువారం బంగారం ధరలు

ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 5 రూపాయలు పెరిగింది.ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.9,933 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 5 రూపాయిలు పెరిగి 9,105 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర 4 రూపాయిలు పెరిగి రూ.7,450 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 500 పెరిగి రూ. 9,92,800 వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ లో బంగారం ధరలు

నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,330 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.91,050 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,500 గా నమోదైంది.

విజయవాడలోబంగారం ధరలు

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,330 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.91,050 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,500 గా నమోదైంది. చెన్నైలో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,330 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.91,050 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,000 గా నమోదైంది. ముంబైలో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,330 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,480 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,150 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,580 నమోదైంది. విశాఖపట్నం విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,330 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.91,050 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,500 గా నమోదైంది .

బంగారం ఎలా తయారవుతుంది?

బంగారం ఏర్పడటానికి శాస్త్రవేత్తలు మూడు ప్రధాన విశ్వ వనరులను గుర్తించారు: సూపర్నోవా న్యూక్లియోసింథసిస్, న్యూట్రాన్ స్టార్ ఢీకొనడం మరియు మాగ్నెటార్ జ్వాలలు . ఈ మూడు వనరులు r- ప్రక్రియ (వేగవంతమైన న్యూట్రాన్ సంగ్రహణ) అనే ప్రక్రియను కలిగి ఉంటాయి, ఇది ఇనుము కంటే బరువైన మూలకాలను ఏర్పరుస్తుంది.

బంగారం ఎలా దొరుకుతుంది?

ప్లేసర్ మైనింగ్ అనేది ఇసుక, కంకర మరియు అవక్షేపం వంటి ఒండ్రు నిక్షేపాల నుండి బంగారాన్ని వెలికితీసే పద్ధతి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Bandh : జులై 23న తెలంగాణ లో స్కూల్స్, కాలేజీలు బంద్

Commodity Markets global trade tensions Gold Fluctuation gold price india Investment Trends MCX gold precious metals Safe-Haven Asset

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.