📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

German Cars: బీఎండబ్ల్యూ కొత్త లోగో ఆవిష్కరణ

Author Icon By Pooja
Updated: January 30, 2026 • 4:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జర్మన్(German Cars) లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ (BMW) తన ప్రసిద్ధ రౌండ్ లోగోకు నిశ్శబ్దంగా కొత్త రూపాన్ని ఇచ్చింది. ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా ఈ అప్‌డేటెడ్ లోగోను పరిచయం చేయడం గమనార్హం. తొలిసారిగా 2025 సెప్టెంబర్‌లో విడుదలైన iX3 మోడల్‌లో ఈ కొత్త లోగో కనిపించగా, ఫిబ్రవరి నుంచి అన్ని బీఎండబ్ల్యూ కార్లపై దీనిని అమలు చేయనున్నట్లు సమాచారం.

Read Also: Budget 2026: ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను రాయితీలు? ధరలు తగ్గే అవకాశం!

German Cars

ఏమేం మారాయి?

కొత్త లోగోలో బ్లూ, వైట్ రంగాలను(German Cars) వేరు చేసే క్రోమ్ రింగ్‌ను పూర్తిగా తొలగించారు. అలాగే BMW అక్షరాలను మరింత సన్నగా, ఆధునికంగా తీర్చిదిద్దారు. మొత్తం లోగో బ్లాక్ కలర్ మ్యాట్ ఫినిష్‌తో స్టైలిష్‌గా కనిపిస్తోంది.

ఈ మార్పులపై స్పందించిన బీఎండబ్ల్యూ డిజైన్ హెడ్ ఆలివర్ హీల్మెర్, బ్రాండ్ వారసత్వాన్ని కాపాడుతూ, మరింత స్పష్టత మరియు ఆధునికత తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం యూరప్ మార్కెట్లో ఈ కొత్త లోగోతో కూడిన వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే భారత మార్కెట్లో కూడా ఈ కొత్త బీఎండబ్ల్యూ లోగోతో కార్లు విడుదలయ్యే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

BMW Cars Update BMW New Logo Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.