📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO update: EPFO ఆన్‌లైన్ సేవలు మళ్ళీ ప్రారంభం

Author Icon By Rajitha
Updated: July 4, 2026 • 12:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

EPFO update:EPFO ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి రావడంతో పీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఉపశమనం లభించింది. కొన్ని రోజులుగా నిలిచిపోయిన ఈ సేవలు నేటి నుంచి తిరిగి పని చేస్తున్నాయి. సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన సేవలు ఇప్పుడు యథావిధిగా అందుబాటులో ఉన్నాయని అధికారికంగా ప్రకటించారు. ఖాతాదారులు తమ పనులు పూర్తి చేసుకోవడానికి వెబ్‌సైట్ ఓపెన్ చేయవచ్చు.

Read alao: Bengaluru Bus Fire Accident: ఆర్టీసీ బస్సులో భారీ అగ్నిప్రమాదం

EPFO online services resume.

క్లెయిమ్స్ ప్రాసెసింగ్ సమయం పెంపు

అదనపు భద్రతా పరమైన ధ్రువీకరణల వల్ల పీఎఫ్ క్లెయిమ్స్, పాస్‌బుక్ అప్డేట్ ప్రక్రియకు కొంత సమయం పట్టవచ్చు. సాధారణం కంటే ఈ సేవలు పూర్తి కావడానికి మరో రెండు వారాల సమయం అదనంగా తీసుకునే అవకాశం ఉంది. సిస్టమ్ అప్‌గ్రేడ్ చేయడం వల్ల ఈ తాత్కాలిక జాప్యం జరుగుతుందని గుర్తించుకోవాలి. ఖాతాదారులు కొంచెం ఓపికగా ఉండటం మంచిది.

EPFO update:యుఎంఏఎన్జీ యాప్‌లో కొత్త మార్పులు

అప్‌గ్రేడ్ తర్వాత యూఏఎన్ యాక్టివేషన్, డైరెక్ట్ యూఏఎన్ కేటాయింపులను ఉమాంగ్ యాప్‌కి మార్పు చేశారు. వీటిని పూర్తి చేయడానికి ఆధార్ ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి చేశారు. పోర్టల్‌లో మిగిలిన సేవలు అన్నీ పాత పద్ధతిలోనే అందుబాటులో ఉన్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ఖాతాదారులు ఈ మార్పులను గమనించి తమ పనులు పూర్తి చేసుకోవాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aadhar aadhar authentication Employees Provident Fund EPF EPFO EPFO update Finance News Latest Telugu News online services pf PF Account pf claims Provident Fund Telugu News UAN umang umang app Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.