📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Ecommerce Deals:అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’ ఎప్పటినుంచి ?

Author Icon By Pooja
Updated: January 11, 2026 • 12:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రఖ్యాత ఈ-కామర్స్(Ecommerce Deals) దిగ్గజం అమెజాన్ మరో భారీ సేల్‌కు సిద్ధమైంది. “గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026” జనవరి 16 నుంచి ప్రారంభమవుతుందని సంస్థ అధికారికంగా ప్రకటించింది. సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు మరియు ఈఎంఐ లావాదేవీలుపై 10 శాతం వరకు అదనపు డిస్కౌంట్ అందనుంది. పూర్తి డీల్స్ వివరాలను త్వరలో వెల్లడిస్తామని అమెజాన్ తెలిపింది.

Read also: XPlatform: గ్రోక్ AI అసభ్యకర కంటెంట్ చర్యలు

Ecommerce Deals: When will Amazon’s ‘Great Republic Day Sale 2026’ begin?

స్మార్ట్ గ్యాడ్జెట్లు, హోమ్ ఎలక్ట్రానిక్స్ పై ప్రత్యేక ఆఫర్లు

ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు,(Ecommerce Deals) స్మార్ట్‌వాచ్‌లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, పీసీలు, గేమింగ్ కన్సోల్స్, స్మార్ట్ గ్లాసెస్, వాషింగ్ మెషీన్లు, ప్రొజెక్టర్లు, స్మార్ట్ టీవీలు వంటి విభాగాలలో ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. ఇక ఫ్లిప్‌కార్ట్ తన సేల్‌ను జనవరి 17 నుంచి ప్రారంభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మరియు బ్లాక్ మెంబర్లకు 24 గంటల ముందుగానే యాక్సెస్ ఇవ్వనుంది. ఈ పండగ సీజన్‌లో అమెజాన్–ఫ్లిప్‌కార్ట్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

AmazonSale2026 FlipkartSale Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.